
181) “Climate Club” ఏ సంస్థ ఏర్పాటు చేసింది?
A) G- 7
B) G- 8
C) G – 20
D) UNFCCC
182) ఇటీవల MGNREGS పథకం క్రింద వెల్ఫేర్ ఫండ్ ని ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏది?
A) ఛత్తీస్ ఘడ్
B) కేరళ
C) తమిళనాడు
D) పంజాబ్
183) ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకి ఉచిత వాయు ప్రయాణం (Free Air Travel) అందించనున్న దేశంలోనే మొదటి రాష్ట్రం ఏది?
A) UP
B) గుజరాత్
C) ఉత్తరాఖాండ్
D) MP
184) 2023 -24 పంటకాలంలో ఎంత మొత్తంలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది?
A) 332 M.T
B) 485 M.T
C) 505 M.T
D) 425 M.T
185) ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన VTOL ని (Vertical Take off and Landing) ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
A) TASL
B) DRDO
C) BHEL
D) HAL
Nice really useful