
186) ఇటీవల 2023 – UNESCO వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అందుకున్న ముగ్గురు మహిళ జర్నలిస్టులు ఏ దేశానికి చెందినవారు?
A) ఇరాన్
B) ఆఫ్ఘనిస్తాన్
C) ఉక్రెయిన్
D) ఫ్రాన్స్
187) ఇటీవల మహిళల పని ప్రదేశాల్లో భద్రత కోసం “SAHAS” అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) తెలంగాణ
B) కేరళ
C) తమిళనాడు
D) MP
188) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “Leipzing Book Award For Understanding 2023” అవార్డుని ఇచ్చారు ?
A) ఏంజెలా మోర్కిల్
B) ఎన్నా మేరిన్
C) మరియా స్టెపనోవా
D) లిజ్ ప్రెస్
189) ఇటీవల CBI డైరెక్టర్గా ఎవరు నియమాకం అయ్యారు?
A) అజయ్ కుమార్ సూద్
B) ప్రవీణ్ సూద్
C) నాగేశ్వర్ రావు
D) అజయ్ భల్ల
190) స్టాక్ మార్కెట్ లో పారదర్శకతని తీసుకొచ్చేందుకు ఈ క్రింది ఏ వ్యక్తి నేతృత్వంలో SEBI (సెబీ) ఒక కమిటీని ఏర్పాటు చేసింది?
A) రవీంద్ర జైన్
B) S. రవీంద్రన్
C) V. K. సిన్హా
D) రాజీవ్ త్యాగి
Nice really useful