
216) “100 Days 100 Pays” అనే క్యాంపెయిన్ ని ఏ సంస్థ ప్రారంభించింది?
A) NABARD
B) SIDBI
C) SBI
D) RBI
217) “Droupadi Murmu : From Tribal Hinterlands To Raisina Hills” పుస్తక రచయిత ఎవరు?
A) ద్రౌపది ముర్ము
B) లీసా స్తలేకర్
C) అనుపమ శర్మ
D) కస్తూరి రే
218) ఇటీవల 8వ “International Conference On Pharma and Medical Device Sector” సమావేశం ఎక్కడ జరిగింది?
A) న్యూఢిల్లీ
B) హైదరాబాద్
C) చెన్నై
D) బెంగళూరు
219) “పంచకర్మ సంకల్ప్ “ప్రోగ్రాం గురించిఈక్రిందివానిలో సరియైనదిఏది?
1.దీనిని Ministry of Ports,Shipping and Waterways ప్రారంభించింది.
2.ఈ ప్రోగ్రాంలో భాగంగాదేశంలోఉన్న పోర్ట్ లను గ్రీన్ షిప్పింగ్,డిజిటైజేషన్ వైపు అభివృద్ధిచేస్తారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
220) NPA ల నిర్వహణని సమర్థంగా నిర్వహించి బెస్ట్ బ్యాంకు గా ఈ క్రింది ఏ బ్యాంకు నిలిచింది?
(FY- 23 లో)
A) HDFC
B) SBI
C) పంజాబ్ నేషనల్ బ్యాంక్
D) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BOM)
Nice really useful