
236) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల కేంద్ర గృహ పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ “meri life, mera swach shehar (మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ షేహార్)” అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
2. పైన పేర్కొన్న కార్యక్రమం చెత్త నిర్వహణకి సంబంధించినది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
237) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “Blue Plaque” అవార్డుని /గౌరవాన్ని ఇచ్చారు?
A) సోఫియా దులీప్ సింగ్
B) లిజ్ ట్రస్
C) రిషి సునక్
D) అశోక్ హిందూజ
238) “Partitioned Freedom” పుస్తక రచయిత ఎవరు?
A) దామోదర్ మౌజో
B) రాజేష్ తల్వార్
C) అరవింద్ పనగారియా
D) రామ్ మాధవ్
239) ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ “Addiction Free Odisha” ప్రోగ్రాంని ఎక్కడ ప్రారంభించారు?
A) అంబాలా
B) చండీగఢ్
C) ఘజియాబాద్
D) మయూర్ భంజ్
240) “My Life As a comrade” పుస్తక రచయిత?
A) A. రాజా
B) ప్రకాష్ కారత్
C) సీతారాం ఏచూరి
D) K.K. శైలజ
Nice really useful