
256) ఇటీవల స్నూకర్ వరల్డ్ ఛాంపియన్షిప్ ని ఎవరు గెలుపొందారు?
A) పంకజ్ శర్మ
B) లుకా బ్రెసిల్
C) పర్వీందర్ సింగ్
D) గీత సేథీ
257) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ASI గోవింద్ స్వరూప్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ఇచ్చారు?
A) G. సతీష్ రెడ్డి
B) K. శివన్
C) జయంత్ నారాలికర్
D) సోమనాథ్
258) IWAI – Inland Waterways Authority of India ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A) నోయిడా
B) న్యూఢిల్లీ
C) కోల్ కతా
D) కాన్పూర్
259) ఈ క్రింది వానిలో G- 7 దేశాలు ఏవి?
1.Germany 2.Italy 3.USA 4.Canada 5.Japan
A) 1,3,4
B) 1,4,5
C) 2,3,5
D) All
260) “National Technology Day” ఏ రోజున జరుపుతారు?
A) May,11
B) May,10
C) May,12
D) May,09
Nice really useful