
261) “SCO – Startup Forum” సమావేశం ఎక్కడ జరిగింది?
A) ముంబయి
B) న్యూఢిల్లీ
C) బెంగళూరు
D) హైదరాబాద్
262) ఇటీవల CII – (Confederation of Indian Industry) చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) R. దినేష్
B) పవన్ ముంజాల్
C) ఆది గోద్రెజ్
D) కిరణ్ మంజుదర్ షా
263) DMD (Duchenne Muscular Dystrophy) అనే వ్యాధి…. వల్ల వస్తుంది?
A) వైరస్
B) బ్యాక్టీరియా
C) ప్రోటోజోవా
D) జెనెటిక్ డిసార్టర్
264) ఇటీవల ప్రపంచ అథ్లెటిక్స్ ప్రకటించిన జావలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా ఎన్నోవ ర్యాంకులో నిలిచాడు ?
A) 3
B) 1
C) 2
D) 4
265) “The Prisons Act” ని ఎప్పుడు తీసుకొచ్చారు?
A) 1857
B) 1894
C) 1869
D) 1905
Nice really useful