
266) బోలా అహ్మద్ తినుబు (Bola Ahmed Tinubu) ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాడు?
A) చాద్
B) లెబనాన్
C) నైజీరియా
D) ఆల్జీరియా
267) ఇటీవల CVC – సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు నియమాకం అయ్యారు?
A) R.N రవి
B) ప్రవీణ్ కుమార్ శ్రీ వాత్సవ
C) నితిన్ గుప్తా
D) VG సోమని
268) గోల్డ్ మన్ సాక్స్ ప్రకారం – 2023 లో భారత్ GDP ఎంత ఉండనుంది?
A) 6.3%
B) 7.1%
C) 6.9%
D) 7.3%
269) “NEP SAARTHI” ప్రోగ్రాం గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని UGC (University Grant Commission) ప్రారంభించింది
2.NEP- 2020 (న్యూ ఎడ్యుకేషన్ పాలసీ) ని సమర్థవంతంగా అమలు చేసేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
270) “Collecetive Spirit, Concrete Actions” పుస్తక రచయిత ఎవరు?
A) శశి శేఖర్ వెంపటి
B) అనిరుత్ సూరి
C) మహేష్ శర్మ
D) నితిన్ గుప్తా
Nice really useful