TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

141. Which of the following plant has high levels of Protein and rich in thiamin in its seeds?
(1) Brassica rapa
(2) Arachis hypogaea
(3) Linum usitatissimum
(4) Pennisetum glaucum

ఈ క్రింది ఏమొక్క గింజలలో అధిక మాంసకృత్తులు మరియు థైమిన్ సమృద్ధిగా ఉంటాయి ?
(1) బ్రాసికా రాపా
(2) ఆరాఖీస్ హైపోజియయా
(3) లైనమ్ యూసిటాటిసిమమ్
(4) పెనిసిటమ్ గ్లాకమ్

View Answer
(2) Arachis hypogaea
(3) Linum usitatissimum

142. The size of quantum nano dots is around

క్వాంటమ్ నానో డాట్స్ యొక్క సమానమైన పరిమాణము విలువ
(1) 300 nm
(2) 200mm
(3) 100 nm
(4) 10mm

View Answer
(4) 10mm

143. Data scientists require the following skills.
(1) Data visualization only
(2) Machine learning only
(3) Statistics only
(4) All the above

డాటా విజ్ఞానము పరిక్రియా కారకములో కలుపలేదు, కారణము.
(1) డాటా మనో నేత్రంతో చూసుకొనుట మాత్రమే
(2) యాంత్రిక చదువు మాత్రమే
(3) గణాంక శాస్త్రము మాత్రమే
(4) పైవన్ని

View Answer
(4) All the above*

144. Increasing blood clotting time is due to the deficiency of which of the following vitamin?

ఏ విటమిన్ లోపమువలన రక్తం గడ్డకట్టే సమయము పెరుగుతుంది?
(1) Vitamin K
(2) Vitamin B1
(3) Vitamin A
(4) Vitamin c

View Answer
(1) Vitamin K

145. A Kind of injury or damage that results in the damage of premature death of all the near by cells in a tissue or an organ through autolysis is known as
(1) Neurosis
(2) Necrosis
(3) Apoptosis
(4) Cellular selnescene

ఒక రకమైన గాయము జరిగినపుడు ఆ కణం చనిపోయే ముందు టిష్యూ(tissue) లేదా ఆర్గానును ఈ క్రింది వానితో స్వయం విశ్లేషణ చేస్తారు.
(1) న్యూరోసిస్
(2) న్యూక్రోసిస్
(3) ఆపాప్టోసిస్
(4) సెల్యులార్ వృద్దాప్యము

View Answer
(4) Cellular selnescene*
Spread the love

Leave a Comment

Solve : *
30 + 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!