Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) స్మార్ట్ సిటీస్, స్మార్ట్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇది సూరత్ లో జరుగుతుంది.
2. ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దీనిని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సంస్థలు ఇటీవలDRDO తో ఈ క్రింది ఏ టెక్నాలజీ అభివృద్ధి కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి?

A) Anti – Satellite
B) CHAFF – Technology
C) Iron – Dome
D) సూపర్ సోనిక్ మిస్సైల్ టెక్నాలజీ

View Answer
B

Q) ఇటీవల “India out campaign”అనే నిరసనలు వార్తల్లో వినిపించాయి. కాగా ఇది ఏ దేశంలో జరిగింది?

A) చైనా
B) పాకిస్తాన్
C) శ్రీలంక
D) మాల్దీవులు

View Answer
D

Q) K – రైల్ ప్రాజెక్ట్ (or)సిల్వర్ లైన్ ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి సంబంధించినది?

A) కర్ణాటక
B) తమిళనాడు
C) కేరళ
D) గుజరాత్

View Answer
C

Q) ఈ క్రింది ఏ వ్యక్తికి ఇటీవల “ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ – 2021 లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు?

A) నరేంద్ర మోడీ
B) డేవిడ్ అటెన్ బరో
C) గ్రేటా ధన్ బర్గ్
D) బరాక్ ఒబామా

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
6 × 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!