Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) కోరింగా వైల్డ్ లైఫ్ సాంక్చుయరీ ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉంది?

A) మహారాష్ట్ర
B) ఒడిశా
C) తమిళనాడు
D) ఏ.పీ

View Answer
D

Q) ఒక కంపెనీలో కేంద్ర ప్రభుత్వం/ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఎంత వాటా ఉంటే దానిని PSU – పబ్లిక్ సెక్టార్ యూనిట్ అని పిలుస్తారు?

A) 75%
B) 79%
C) 51%
D) 49%

View Answer
C

Q) ఈక్రింది ఏ వ్యక్తికి ఇటీవల 6వ “ఎంటర్ ప్రెన్యూర్ లిడర్ షిప్ అవార్డు – 2022″ని ఇచ్చారు?

A) గౌతమ్ అదానీ
B) ఫాల్గుని నాయర్
C) రవీంద్రన్
D) వివేక్ లాల్

View Answer
D

Q) ఈ క్రింది ఏ గేమ్ కి సంబంధించిన మొబైల్ యాప్ ని ఇటీవల బెంగళూరులో విడుదల చేశారు?

A) ఫిఫా వరల్డ్ కప్ – 2022
B) ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్- 2021
C) కామన్వెల్త్ గేమ్స్- 2022
D) ఏషియన్ గేమ్స్- 2022

View Answer
B

Q) “National Panchayathi Raj Day”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరంApril, 24న 2010 నుండి జరుపుతున్నారు.
2. 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమలులోకి వచ్చిన April, 24,1993 రోజునే ఈ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుతారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
3 × 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!