Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ” NOT Just a Night watchman: my Innings in the BCCI పుస్తక రచయిత ఎవరు?

A) రవి శాస్త్రి
B) సునీల్ గవాస్కర్
C) వినోద్ రాయ్
D) AKజైన్

View Answer
C

Q) “Amith Shah and the march of BJP”రచయిత ఎవరు?

A) అనిర్బన్ గంగూలీ
B) శివానంద్ ద్వివేది
C) సుబ్రమణ్య స్వామి
D) అనిర్బన్ గంగూలీ & శివానంద్ ద్వివేది

View Answer
D

Q) ఇటీవల గూగుల్ ఈ క్రింది ఏ నగరంలో తన రెండవ అతి పెద్ద ప్రాంగణం (or) కార్యాలయాన్ని స్థాపించనుంది?

A) హైదరాబాద్
B) ముంబై
C) బెంగళూరు
D) నోయిడా

View Answer
C

Q) “Order of merit in Diplomatic service of peru” అవార్డ్ ని ఇటీవల ఏ వ్యక్తికి ఇచ్చారు?

A) విజయ్ గోఖలే
B) సుబ్రహ్మణ్యం జై శంకర్
C) అర్ధిషిర్ BK దుబాష్
D) హర్షవర్ధన్ శ్రింగ్లా

View Answer
C

Q) 54 – 30 MKI యుద్ధ విమానంకి IRST System అభివృద్ధి కొరకు ఇటీవల ఈ క్రింది ఏ రెండు సంస్థలు సంతకాలు చేశాయి?

A) DRDO &BEL
B) BEL &HAL
C) DRDO &HAL
D) DRDO &BDL

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
2 × 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!