Current Affairs Telugu April 2022 For All Competitive Exams

Q) ఇటీవల” బ్రాడ్ కాస్ట్ సేవా పోర్టల్” ని ఎవరు ప్రారంభించారు?

A) నరేంద్ర మోడీ
B) అనురాగ్ ఠాకూర్
C) నరేంద్ర సింగ్ తోమర్
D) పీయూష్ గోయల్

View Answer
B

Q) ఫిఫా వరల్డ్ కప్- 2022 గూర్చి ఈ క్రింది సరైన జత ఏది?
1.official Moscot – La' eeb (లయిబ్)
2.official Ball – Al ' Rihla (ఆల్ రిహ్ల)

A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు

View Answer
C

Q) “International Day of Conscience” గూర్చి ఈ క్రింది వానిలో సరైనదిఏది?
1. దీనిని2019లోUNGA లో బహారిన్ ప్రతిపాదన చేయగా2020నుండి ప్రతి సం,,రం”April, 5న దీనిని జరుపుతున్నారు.
2. వివిధ దేశాలమధ్య శాంతి సంస్కృతి ప్రేమను పెంపొందించడం కోసందీనిని UNOఏర్పాటు చేసింది.

A) 1, 2
B) 1
C) 2
D) ఏది కాదు

View Answer
A

Q) “స్కూల్ ఛలో అభియాన్”అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది?

A) గుజరాత్
B) మధ్యప్రదేశ్
C) చత్తీస్ ఘాడ్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
D

Q) “Kaaval uthavi” అనే యాప్ ని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) తమిళనాడు
B) కేరళ
C) కర్ణాటక
D) పుదుచ్చేరి

View Answer
A

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!