Candidates who appeared for the AP LAWCET 2026 3 Years LLB Entrance Examination on 4th May 2026 Shift 1 can check the complete memory-based question paper with answers on this page. These questions are highly useful for students preparing for upcoming AP LAWCET exams and other law entrance examinations.
The AP LAWCET examination is conducted for admission into 3 Years and 5 Years LLB courses in Andhra Pradesh law colleges. Practicing previous question papers helps candidates understand the exam pattern, important topics, difficulty level, and frequently asked legal aptitude questions.
AP LAWCET 2026 Important Topics
| Subject | Important Topics |
|---|---|
| GK & Mental Ability | History, Geography, Economy
Coding-Decoding, Blood Relations, Series |
| Current Affairs | Sports, Awards, National News |
| Legal Aptitude | IPC, Contracts, Torts, Constitution |
AP LAWCET 4th May 2026
Shift 1 for 3-Year LLB
Section — I
General Knowledge & Mental Ability
1) In India, which is the highest peacetime gallantry award?
భారతదేశంలో అత్యున్నత శాంతికాల (peacetime) శౌర్య పురస్కారం ఏది?
భారతదేశంలో అత్యున్నత శాంతికాల (peacetime) శౌర్య పురస్కారం ఏది?
2) India's one of the highest civilian honours, 'The Padma Awards', are announced annually on the eve of ______
భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన 'పద్మ పురస్కారాలు' ప్రతి సంవత్సరం ______ సందర్భంగా ప్రకటించబడతాయి.
భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన 'పద్మ పురస్కారాలు' ప్రతి సంవత్సరం ______ సందర్భంగా ప్రకటించబడతాయి.
3) The National Voters' Day in India is celebrated on ____
భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ______ రోజున జరుపుకుంటారు
భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ______ రోజున జరుపుకుంటారు
4) Which of the following public entities is responsible for publishing the 'National Institutional Ranking Framework' (NIRF)?
'జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్' ను ప్రచురించడానికి క్రింది సంస్థలలో ఏది బాధ్యత వహిస్తుంది?
'జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్' ను ప్రచురించడానికి క్రింది సంస్థలలో ఏది బాధ్యత వహిస్తుంది?
5) Which Indian nationalist leader has earned the title 'Grand Old Man of India'?
'గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా' అనే బిరుదును భారత జాతీయ నాయకులలో ఎవరు అందుకున్నారు?
'గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా' అనే బిరుదును భారత జాతీయ నాయకులలో ఎవరు అందుకున్నారు?
6) From the following, which country has a national flag that does not have four sides?
క్రింది వాటిలో ఏ దేశ జాతీయ జెండా చతుర్భుజ ఆకారంలో ఉండదు?
క్రింది వాటిలో ఏ దేశ జాతీయ జెండా చతుర్భుజ ఆకారంలో ఉండదు?
7) Which classical dance form, traces its origin to the State of Andhra Pradesh?
ఏ శాస్త్రీయ నృత్యరూపం తన మూలాలను అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిగి ఉంది?
ఏ శాస్త్రీయ నృత్యరూపం తన మూలాలను అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిగి ఉంది?
8) Which one of the following administrative capital cities in the world is situated at the highest elevation above sea level?
క్రింది ప్రస్తావించిన ప్రపంచ దేశాల పరిపాలన రాజధాని నగరాలలో, ఏ నగరం సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో ఉంది?
క్రింది ప్రస్తావించిన ప్రపంచ దేశాల పరిపాలన రాజధాని నగరాలలో, ఏ నగరం సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో ఉంది?
9) 'One Astronomical Unit' (AU) is defined as the average distance between which of the two celestial bodies?
ఒక ఖగోళ ప్రమాణం (అస్ట్రానామికల్ యూనిట్) అనేది 'ఏ రెండు ఖగోళ గ్రహాల' మధ్య ఉండే సగటు దూరంగా నిర్వచించబడుతుంది?
ఒక ఖగోళ ప్రమాణం (అస్ట్రానామికల్ యూనిట్) అనేది 'ఏ రెండు ఖగోళ గ్రహాల' మధ్య ఉండే సగటు దూరంగా నిర్వచించబడుతుంది?
10) 'Jana Gana Mana' was adopted as National Anthem of India on _____ by the Constituent Assembly
రాజ్యాంగ పరిషత్ 'జన గణ మన' గేయాన్ని భారతదేశ జాతీయ గీతంగా ______ న స్వీకరించింది?
రాజ్యాంగ పరిషత్ 'జన గణ మన' గేయాన్ని భారతదేశ జాతీయ గీతంగా ______ న స్వీకరించింది?
Your Score: 0 / 0