41) The 17th edition of trilateral coastguard exercise 'DOSTI-17', was carried out by which of the following countries?
త్రిపక్ష తీర రక్షక దళ వినూత్నం 'DOSTI-17' యొక్క 17వ ఎడిషన్‌ను, క్రింది వాటిలో ఏయే దేశాలు నిర్వహించాయి?

42) The Special rumble strips of Mumbai Coastal Road inaugurated in February 2026, produce the tune of ________ when motorists drive over them at a designated speed.
2026 ఫిబ్రవరిలో ప్రారంభించబడిన ముంబై తీరప్రాంత రహదారిలోని ప్రత్యేక 'రంబుల్ స్ట్రిప్స్' పై వాహనదారులు నిర్దేశిత వేగంతో ప్రయాణించినప్పుడు ________ అనే రాగం వెలువడుతుంది.

43) The 'Khelo India Tribal Games, 2026' was hosted by the State of
'ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్, 2026' కు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం

44) Who is the Vice-President of India as on April 2026?
ఏప్రిల్, 2026 నాటికి భారత ఉపరాష్ట్రపతి ఎవరు?

45) In March 2026, the world's first Autonomous Maritime Ship building and Systems Centre's foundation was laid at which minor port in Andhra Pradesh?
మార్చి 2026లో, ప్రపంచంలోనే మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి గల సముద్ర నౌకా నిర్మాణ మరియు వ్యవస్థల కేంద్రం, అంధ్రప్రదేశ్‌లోని ఏ చిన్నతరహా నౌకాశ్రయం వద్ద శంకుస్థాపన చేయబడింది?

46) In India, National Women's Day is celebrated on ______
భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవం _______ న జరుపుకుంటారు?

47) In February 2026, the foundation stone for India's first Quantum Computing facility was laid at ______.
2026 ఫిబ్రవరిలో భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ సదుపాయానికి ______ వద్ద శంకుస్థాపన జరిగింది.

48) Among the 2026 Padma Awardees, who from Andhra Pradesh was posthumously awarded the Padma Shri for their contribution to the field of Art?
2026, పద్మ పురస్కార గ్రహీతలలో, కళా రంగానికి చేసిన సేవలకు గాను అంధ్రప్రదేశ్ నుండి మరణానంతరం 'పద్మశ్రీ' పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు?

49) In 2025, The Indian Space Research Organization (ISRO) has inaugurated 'the Himalayan Outpost for Planetary Exploration' (HOPE) space analog mission at ______
2025లో 'భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ హిమాలయన్ అవుట్‌పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్‌ప్లొరేషన్' అనాగ్ మిషన్‌ను ______ వద్ద ప్రారంభించింది.

50) Which cricket team has won the Women's Premier League (WPL) 2026 title?
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 టైటిల్‌ను ఏ క్రికెట్ జట్టు గెలుచుకుంది?

Your Score: 0 / 0