21) From the following, which Institution publishes the 'Economic Survey of India' annually?
క్రింది వాటిలో 'భారతదేశ అర్థిక సర్వే'ను ప్రతి సంవత్సరం ప్రచురిస్తున్న సంస్థ ఏది?

22) 'Ailurophobia' refers to the fear of ______
'ఐలురోఫోబియా' అనేది ______ భయాన్ని సూచిస్తుంది

23) The 'Statue of Unity' was built in honour of which prominent Indian leader?
ఏ ప్రముఖ భారతీయ నాయకుడి గౌరవార్థం 'ఐక్యతా విగ్రహం' (స్టాట్యూ ఆఫ్ యూనిటి) నిర్మించబడింది?

24) Who of the following is prominently known as the 'Missile Woman of India'?
క్రింది వారిలో 'మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా' గా భారతదేశంలో ప్రసిద్ధి చెందినవారు ఎవరు?

25) Who among the following is popularly referred to as 'The King of Clay' in tennis?
టెన్నిస్‌లో 'ది కింగ్ ఆఫ్ క్లే' అని క్రింది వారిలో ఎవరిని ప్రముఖంగా పిలుస్తారు?

26) A number is increased by 30% and then decreased by 30%. What is the net percentage change from the original number?
ఒక సంఖ్య తొలుత 30% పెంచబడి, ఆ తరువాత 30% తగ్గించబడింది. అసలు సంఖ్యతో పోలిస్తే నికర శాతంలో మార్పు ఎంత?

27) What is the next number in the number series: 2, 6, 18, 54, __?
2, 6, 18, 54, __ .ఈ సంఖ్యా శ్రేణిలో తరువాత వచ్చే సంఖ్య ఏది?

28) While pointing to a person in photograph, Shyam said: “She is the daughter of the only son of my mother.” How is Shyam related to the person in the photograph?
ఒక ఫోటోలో ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తూ శ్యామ్ ఇలా అన్నాడు 'ఆమె నా తల్లి యొక్క ఏకైక కుమారుని కుమార్తె'. ఆ ఫోటోలోని వ్యక్తితో శ్యామ్‌కు ఉన్న బంధుత్వం ఏమిటి?

29) If 'NAME' is coded as 'MZLD', then how will 'PEON' be coded?
'NAME' అనేది 'MZLD'అని కోడ్ చేయబడితే; 'PEON' అనేది ఎలా కోడ్ చేయబడుతుంది?

30) Which of the following words is the closest synonym of the term 'ebriate'?
ఈ క్రింది పదాలలో 'ఎబ్రియేట్' అనే పదానికి అత్యంత సమీప పర్యాయ పదం ఏది?

Your Score: 0 / 0