AP LAWCET 4th May 2026
Shift 1 for 3-Year LLB
Section — II
Current Affairs
31) During India's 77th Republic Day celebrations in 2026, Ursula von der Leyen and António Costa were invited as Chief Guests. Which of the following designations did they hold respectively?
2026 లో భారతదేశ గణతంత్ర వేడుకలకు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మరియు అంటోనియా కోస్తా ముఖ్య అతిథులుగా అహ్వానించబడ్డారు. ఆ సమయానికి వారు ఈ క్రింది తెలిపిన వాటిల్లో ఏ పదవులు కలిగి ఉన్నారు?

32) The 'Indira Gandhi Prize for Peace, Disarmament and Development' award for the year 2025 was presented to
'ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి' బహుమతిని 2025 సంవత్సరానికి గాను ఎవరికి ప్రదానం చేశారు?

33) Which of the following countries has won the Men's T20 Cricket World Cup 2026?
2026 పురుషుల టి20 క్రికెట్ ప్రపంచకప్‌ను గెలుచుకున్న దేశం ఏది?

34) What was the official theme of the 20th meeting of '2025 G20 summit' held under the Presidency of South Africa?
దక్షిణాఫ్రికా అధ్యక్షతన జరిగిన 20వ 'G20శిఖరాగ్ర సమావేశం 2025'యొక్క అధికారిక ఇతివృత్తం(థీమ్) ఏమిటి?

35) After the 56th GST Council meeting held in the year 2025, what is the GST rate applied to 'Sin goods and certain Luxury goods' in India?
2025 వ సంవత్సరంలో జరిగిన 56వ జి.ఎస్.టి మండలి సమావేశం తరువాత, భారతదేశంలో 'హానికర వస్తువులు మరియు విలాసవంతమైన వస్తువుల'పై విధించే జి.ఎస్.టి రేటు ఎంత?

36) As of March 2026, who is the Chairperson of the 16th Finance Commission of India?
మార్చి 2026 నాటికి, 16వ అర్థిక సంఘం చైర్‌పర్సన్ ఎవరు?

37) Which of the following was officially inscribed on UNESCO's Representative List of the Intangible Cultural Heritage of Humanity in 2025?
2025 'యునెస్కో ప్రతిష్ఠాత్మకమైన మానవాళి అమూర్త సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితా'లో ఈ క్రింది వానిలో ఏది అధికారికంగా చేర్చబడింది?

38) In which of the following places was 'Bharat Ratna Dr. Babasaheb Ambedkar Advocate Training and Research Centre' (BBATRC) inaugurated in 2026?
2026లో 'భారతరత్న దా॥ బాబా సాహెబ్ అంబేద్కర్ న్యాయవాద శిక్షణ మరియు పరిశోధన కేంద్రం' ఈ క్రింది ప్రదేశాలలో ఎక్కడ ప్రారంభించబడింది?

39) Where was India's first 'Open-Sea Marine Fish Farming Project' launched in January 2026?
2026 జనవరి లో భారతదేశపు మొట్టమొదటి 'బహిరంగ సముద్ర చేపల పెంపకం ప్రాజెక్టు' ఎక్కడ ప్రారంభించబడింది?

40) Which country hosted the 30th United Nations Climate Change Conference (COP30) in November 2025?
నవంబర్ 2025లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు (COP30)కి ఏ దేశం ఆతిథ్యత వహించింది?

Your Score: 0 / 0