![]()
Q)”World Hepatitis Day -2022″ గురించి సరియైన వాటిని గుర్తించండి
1. దీనిని ప్రతి సంవత్సరం జూలై 28న 2008 నుండి WHO నిర్వహిస్తుంది.
2. 2022 థీమ్ Bringing Hepatitis Care closer to you.
A)1 మత్రమే సరైనవి
B)2 మత్రమే సరైనవి
C)1,2 సరైనవి
D)ఏదీ కాదు
Q)ఇటీవల ICC – ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అసోసియేట్ మెంబర్ హోదా పొందిన దేశాలు ఏవి?
1. కోట్ డి ఐవరి
2. ఉజ్జెకిస్థాన్
3. కాంబో డియా
4. టర్కీ
A)1, 2, 3
B)2, 3, 4
C)1, 2, 4
D)అన్నీ సరైనవే
Q)”Smart E- Beat” అనే సిస్టమ్ ని ఏ రాష్ట్రం ప్రవేశ పెట్టింది?
A)హర్యానా
B)పంజాబ్
C)UP
D)జార్ఖండ్
Q)ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ క్రీడాకారిణి ” కరుణ జైన్” ఏ క్రీడకు చెందిన వ్యక్తి?
A)హాకీ
B)అథ్లెటిక్స్
C)టేబుల్ టెన్నిస్
D)క్రికెట్
Q)భజ్ రమ్ బెగజ్ ఇటీవల ఏ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికయ్యారు?
A)ఆల్బెనియా
B)టర్కీ
C)సుడాన్
D)జోర్డాన్