Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)”IIPS – International Institute For Population Sciences” ఎక్కడ ఉంది?

A)న్యూ ఢిల్లీ
B)ముంబయి
C)అహ్మదాబాద్
D)హైదరాబాద్

View Answer
B

Q)వింబుల్డన్ – 2022 విజేతల గురించి సరైన వాటిని గుర్తించండి?
1. పురుషుల సింగిల్స్ – నోవాక్ జకోవిచ్.
2. మహిళల సింగిల్స్ – ఎలీనా రిబాకినా.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
C

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. TB ని రూపుమాపేందుకు ఇటీవల కేంద్ర ఆరోగ్య, పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖలు ఒక MOU ని కుదుర్చుకున్నాయి.
2. 2025 కలర్ TB ని నిర్మూలించెందుకు ఈ ఒప్పందాన్ని ఇరు మంత్రిత్వ శాఖలు కుదుర్చుకున్నాయి.

A)1, 2 సరైనవే
B)ఏదీ కాదు
C)1 మాత్రమే సరైంది
D)2 మాత్రమే సరైంది

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.CMIE సంస్థ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలో నిరుద్యోగిత రేటు (జూన్ నెలకి) – 7.8%
2.జూన్ నెలకి సంబంధించి గ్రామీణ నిరుద్యోగిత రేటు – 8.03%.
3.అత్యధిక నిరుద్యోగిత రేటు కలిగిన రాష్ట్రాలు- హర్యానా(30.6%) రాజస్థాన్(29.8%).

A)1, 2
B)2, 3
C)1, 3
D)1, 2, 3

View Answer
D

Q)ఈ క్రింది ఏ రెండు ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్ లను NIXI ఇటీవల ఏర్పాటు చేసింది?

A)దుర్గాపూర్, వర్థ్ మాన్
B)రూర్కీ, రాయ్ పూర్
C)కటక్, భువనేశ్వర్
D)కాన్పూర్, లక్నో

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
8 − 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!