Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)”కామన్వెల్త్ గేమ్స్ – 2022 ” లో భారత పతాక దారులుగా ఎవరు వ్యవహరించనున్నారు?

A)నీరజ్ చోప్రా, పేరీ కొమ్
B)నీరజ్ చోప్రా, pv సింధు
C)రవి వహియా, నిఖిల్ జరీన్
D)మన్ ప్రీత్ సింగ్, pv సింధు

View Answer
D

Q)” కామన్వెల్త్ గేమ్స్ – 2022 ” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇవి July,28- Aug,8,2022 వరక్, బర్నింగ్ హోమ్ లో జరుగనున్నాయి.
2. ఈ గేమ్స్ మోటో/నినాదం – Games For Everyone.
3. దీని మస్కట్ – Perry the Bull.

A)1,2 సరైనవి
B)2,3 సరైనవి
C)1,3 సరైనవి
D)అన్నీ సరైనవే

View Answer
D

Q)ఇటీవల పూర్తి విదేశియంగా రూపొందిన తొలి విమాన వహక నౌక అయిన ” విక్రాంత్ ” ని ఈ క్రింది ఏ సంస్థ నిర్మించింది?

A)గోవా షిప్ యార్డ్ లిమిటెడ్
B)కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్
C)మజ్ గావ్ డాక్ లిమిటెడ్
D)హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్

View Answer
B

Q)ఇటీవల పాకిస్థాన్ లో తొలి హిందు మహిళా DSP గా నియామకం అయిన వ్యక్తి ఎవరు?

A)నిత్య శ్రీ
B)ఉషా శర్మ
C)మనీషా రుపేతా
D)సుస్మితా వర్మ

View Answer
C

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది
1. రాష్ట్రీయ ఖనీజ పురస్కారాలను గనుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయగా 2022 అవార్డులను అమిత్ షా ప్రధాన చేశారు.
2. 2022 అవార్డుల్లో ఖనిజల వెళం కేటగిరీలలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది

A)1, 2 సరైనవి
B)1 మాత్రమే సరైంది
C)2 మాత్రమే సరైంది
D)ఏదీ కాదు

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
25 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!