Current Affairs Telugu July 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది వానిలో సరైన ఏది?
1.e – NAM ప్రోగ్రాం ని 2016 ఏప్రిల్ 14న ప్రారంభించారు.
2. ఇటీవల ట్రేడ్ & మార్కెటింగ్ ని పెంపొందించేందుకు e – NAM POP (ఫ్లాట్ ఫామ్ ఆఫ్ ప్లాట్ ఫాం) ని నరేంద్ర సింగ్ తోమర్ గారు ప్రారంభించారు.

A)1 మాత్రమే సరైంది
B)2 మాత్రమే సరైంది
C)1, 2 సరైనవే
D)ఏదీ కాదు

View Answer
C

Q)”మియావాకి” పద్ధతి దేనికి సంబంధించినది ?

A)సునామీలని ముందుగా గుర్తించేది
B)ప్లాస్టిక్ వ్యర్ధాల రీసైక్లింగ్ కి సంబంధించినది
C)ఓజోన్ పొర సంరక్షణకు సంబంధించినది
D)పట్టణ అడవుల పెంపకం.

View Answer
D

Q)”ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్” కి ఇటీవల “కార్గో డ్రాగన్ సప్లై మిషన్” ని ఏ సంస్థ ప్రయోగించింది ?

A)NASA
B)Spece X
C)Wabos
D)ISRO

View Answer
B

Q)ఇటీవల ప్రసార మాధ్యమాల మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు ఈ క్రింది టెలివిజన్ సిరీస్ ప్రచార చిత్రాన్ని ప్రారంభించారు ?

A)హమారా భారత్
B)ఏక్ భారత్
C)స్వరాజ్
D)హిందుస్థాన్

View Answer
C

Q)”స్కిల్ ఇండియా మిషన్” ని ఎప్పుడు ప్రారంభించారు ?

A)2014
B)2015
C)2016
D)2017

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
30 × 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!