APPSC DyEO Previous Papers with Answers Paper 3 Education 2 (27 March 2025)

Searching for APPSC DyEO Previous Papers with Answers Paper 3 Education 2 2025?
This paper is useful for candidates preparing for the Andhra Pradesh Deputy Educational Officer examination.
Practicing previous year papers helps improve time management, question analysis, and understanding of important education topics.
This DyEO Paper 3 Education 2 exam conducted on 27 March 2025 contains important questions from educational administration, pedagogy, policies, and school management.
Candidates can use these solved questions for quick revision and mock test practice.
Regular practice of APPSC DyEO previous papers increases confidence and improves scoring ability in the final examination.

Exam Name Paper Date
APPSC DyEO Paper 3 Education 2 27-03-2025

Why Practice APPSC DyEO Previous Papers?

  • Understand latest exam pattern
  • Identify important education topics
  • Improve speed and accuracy
  • Practice real exam-level questions
  • Boost confidence before examination
1) Which of the following mandates 25% reservation for disadvantaged groups, including SC, ST and OBCs, in private unaided schools?
క్రింది వాటిలో, ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో SC, ST, OBCలతో సహా వెనుకబడిన వర్గాలకు 25% రిజర్వేషన్ ను ఏది తప్పనిసరి చేసింది?

A) Right to Education Act, 2009
విద్యా హక్కు చట్టం, 2009

B) Scheduled Castes and Tribes (Prevention of Atrocities) Act, 1989
షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల (అత్యాచారాల నివారణ) చట్టం, 1989

C) National Education Policy, 2020
జాతీయ విద్యా విధానం, 2020

D) Equal Opportunity Act, 2005
సమాన అవకాశాల చట్టం, 2005

View Answer

A) Right to Education Act, 2009
విద్యా హక్కు చట్టం, 2009
Explanation:The Right of Children to Free and Compulsory Education Act (RTE), 2009 under Section 12(1)(c) explicitly mandates a minimum of 25% reservation for children belonging to weaker sections and disadvantaged groups in private unaided schools.
2) Which Article of the Indian Constitution provides for free and compulsory education for children aged 6 to 14 years?
భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందిస్తుంది?

A) Article 21
అధికరణం 21

B) Article 45
అధికరణం 45

C) Article 21A
అధికరణం 21A

D) Article 51A
అధికరణం 51A

View Answer

C) Article 21A
అధికరణం 21A
Explanation:Article 21A was inserted into the Indian Constitution to state that the State shall provide free and compulsory education to all children of the age of 6 to 14 years.
3) Which Constitutional Amendment made education a fundamental right in India?
భారతదేశంలో విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన రాజ్యాంగ సవరణ ఏది?

A) 42ⁿᵈ Amendment Act, 1976
42వ సవరణ చట్టం, 1976

B) 73ʳᵈ Amendment Act, 1992
73వ సవరణ చట్టం, 1992

C) 86ᵗʰ Amendment Act, 2002
86వ సవరణ చట్టం, 2002

D) 97ᵗʰ Amendment Act, 2011
97వ సవరణ చట్టం, 2011

View Answer

C) 86ᵗʰ Amendment Act, 2002
86వ సవరణ చట్టం, 2002
Explanation:The 86ᵗʰ Constitutional Amendment Act of 2002 made education a Fundamental Right for children in the age group of 6-14 years by introducing Article 21A.
4) Which of the following statements are true regarding quality in education?
⇒A. Quality in education comes 'gift-wrapped'.
⇒B. Quality is a relative term that can be graded 'high' or 'low'.
⇒C. Quality in education is clearly linked with the purpose of education.
⇒D. Quality leads the process with empowerment and self-determination.
విద్యలో నాణ్యతకు సంబంధించి ఈ క్రింది ప్రకటనల్లో ఏది సరైనది?
⇒A. విద్యలో నాణ్యత అనేది 'బహుమతిగా చుట్టబడి' వచ్చేది.
⇒B. నాణ్యత అనేది 'అధిక' లేదా 'తక్కువ' అని గ్రేడ్ చేయగల సాపేక్ష పదం.
⇒C. విద్యలో నాణ్యత విద్య యొక్క ఉద్దేశ్యంతో స్పష్టంగా ముడిపడి ఉంటుంది.
⇒D. నాణ్యత సాధికారత మరియు స్వీయ-నిర్ణయంతో ప్రక్రియను నడిపిస్తుంది.

A) Only A, B and C
A, B మరియు C మాత్రమే

B) Only A, B and D
A, B మరియు D మాత్రమే

C) Only B, C and D
B, C మరియు D మాత్రమే

D) A, B, C and D
A, B, C మరియు D

View Answer

C) Only B, C and D
B, C మరియు D మాత్రమే
Explanation:Quality in education is not a pre-packaged “gift”; it requires continuous effort. However, it is a relative term, clearly linked to the purpose of education, and it leads the process with empowerment and self-determination. Hence, statements B, C, and D are true.
5) Which of the following statements is/are true about Kasturba Gandhi Balika Vidyalayas (KGBVs)?
⇒A. The KGBV scheme was launched in July 2004 by the Government of India.
⇒B. The KGBV scheme was merged with SSA on 1 April 2007, during the XIIᵗʰ Plan.
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (KGBVs) గురించి ఈ క్రింది ప్రకటనల్లో సరైనది ఏది?
⇒A. KGBV పథకాన్ని భారత ప్రభుత్వం జూలై 2004లో ప్రారంభించింది.
⇒B. KGBV పథకాన్ని XIIవ ప్రణాళిక కాలంలో 2007 ఏప్రిల్ 1న SSAలో విలీనం చేశారు.

A) Only A
A మాత్రమే

B) Only B
B మాత్రమే

C) Both A and B
A మరియు B రెండూ

D) Neither A nor B
A లేదా B రెండూ కాదు

View Answer

C) Both A and B
A మరియు B రెండూ
Explanation:The KGBV scheme was indeed launched in July 2004 for underprivileged girls and was later merged with the Sarva Shiksha Abhiyan (SSA) on 1 April 2007, which was during the XIIᵗʰ Five Year Plan. Both statements are accurate.
6) Select the option that is correct regarding the following two statements labelled Assertion (A) and Reason (R).
Assertion (A): The Chipko Movement in India, led by women in the Garhwal region, was one of the first significant environmental movements aimed at protecting trees from deforestation.
Reasoning (R): The Chipko Movement involved the local communities physically hugging trees to prevent their felling, and it became a model for other environmental movements in India.
నిశ్చిత వాక్యం (A) మరియు కారణం (R) అని ముద్రించబడిన ఈ క్రింది రెండు ప్రకటనలకు సంబంధించి సరైన ఐచ్చికాన్ని ఎంచుకోండి.
నిశ్చిత వాక్యం (A): గర్హ్వాల్ ప్రాంతంలోని మహిళల నేతృత్వంలోని భారతదేశంలో చిప్కో ఉద్యమం, అటవీ నిర్మూలన నుండి చెట్లను రక్షించే లక్ష్యంతో జరిగిన మొదటి ముఖ్యమైన పర్యావరణ ఉద్యమాలలో ఒకటి.
కారణం (R): చిప్కో ఉద్యమంలో చెట్లను నరికివేయకుండా నిరోధించడానికి చెట్లను భౌతికంగా స్థానిక సమాజాలు ఆలింగనం చేసుకున్నాయి, ఇది భారతదేశంలోని ఇతర పర్యావరణ ఉద్యమాలకు ఒక నమూనాగా మారింది.

A) Both A and R are true, and R is the correct explanation of A.
A మరియు R రెండూ సత్యం మరియు R అనేది A యొక్క సరైన వివరణ.

B) Both A and R are true, but R is not the correct explanation of A.
A మరియు R రెండూ సత్యమే కానీ R అనేది A యొక్క సరైన వివరణ కాదు.

C) A is true, but R is false.
A సత్యం కానీ R అసత్యం

D) A is false, but R is true.
A అసత్యం కానీ R సత్యం

View Answer

A) Both A and R are true, and R is the correct explanation of A.
A మరియు R రెండూ సత్యం మరియు R అనేది A యొక్క సరైన వివరణ.
Explanation:The Chipko Movement was initiated in the Garhwal region to stop deforestation by physically hugging trees. The reasoning fully and correctly explains the practical mechanics and the enduring impact of the assertion.
7) Select the option that is correct regarding the following two statements labelled Assertion (A) and Reason (R).
Assertion (A): In contemporary India, child rights in education focus not only on access to education but also on ensuring the quality of education provided to children.
Reasoning (R): Quality education initiatives aim to reduce dropout rates and improve learning outcomes, particularly for children in rural and underserved areas, through government schemes like midday meals and scholarships.
నిశ్చిత వాక్యం (A) మరియు కారణం (R) అని ముద్రించబడ్డ దిగువ రెండు ప్రకటనలకు సంబంధించి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
నిశ్చిత వాక్యం (A): సమకాలీన భారతదేశంలో, విద్యలో బాలల హక్కులనేవి విద్యా అందుబాటుపై మాత్రమే కాకుండా, పిల్లలకు అందించే నాణ్యమైన విద్యను నిర్ధారించడంపై కూడా దృష్టి పెడతాయి.
కారణం (R): మధ్యాహ్న భోజనం, ఉపకార వేతనాలు వంటి ప్రభుత్వ పథకాల ద్వారా డ్రాపవుట్ రేటును తగ్గించడం, ముఖ్యంగా గ్రామీణ, నిరుపేద ప్రాంతాల్లోని పిల్లలకు అభ్యసన ఫలితాలను మెరుగుపర్చడం నాణ్యమైన విద్యా కార్యక్రమాల లక్ష్యం.

A) Both A and R are true, and R is the correct explanation of A.
(A) మరియు (R) రెండూ సత్యం మరియు (R) అనేది (A) కి సరైన వివరణ

B) Both A and R are true, but R is not the correct explanation of A.
(A) మరియు (R) రెండూ సత్యమే కానీ (R) అనేది (A) కి సరైన వివరణ కాదు

C) A is true, but R is false.
(A) సత్యం, కానీ (R) అసత్యం

D) A is false, but R is true.
(A) అసత్యం, కానీ (R) సత్యం

View Answer

A) Both A and R are true, and R is the correct explanation of A.
(A) మరియు (R) రెండూ సత్యం మరియు (R) అనేది (A) కి సరైన వివరణ
Explanation:Both statements are true. Contemporary child rights in education emphasize not just basic access but also the quality of learning (Assertion). Government initiatives like midday meals and scholarships are practical steps toward reducing dropouts and improving these outcomes (Reasoning), making it a correct explanation.
8) Match the following Column 1 with Column 2 with regards to the education of differently abled children.
దివ్యాంగ పిల్లల విద్యకు సంబంధించి ఈ క్రింది కాలమ్ 1ని కాలమ్ 2తో జతపరచండి.

Column 1 / కాలమ్ 1 Column 2 / కాలమ్ 2
⇒A. Challenge of Accessibilityప్రాప్యత యొక్క సవాలు i. Ensuring participation and teacher supportఉపాధ్యాయుల మద్దతు మరియు పాల్గొనడంను నిర్ధారించడం
⇒B. Challenge of Teacher Trainingఉపాధ్యాయ శిక్షణ యొక్క సవాలు ii. Prejudices hindering inclusionచేరికకు ఆటంకం కలిగించే పక్షపాతాలు
⇒C. Challenge of Social Stigmaసామాజిక కళంకం యొక్క సవాలు iii. Lack of facilities and assistive technologyసౌకర్యాలు మరియు సహాయక సాంకేతికత లేకపోవడం
⇒D. Solution: Inclusive Educationపరిష్కారం: సమ్మిళిత విద్య iv. Need for specialised trainingప్రత్యేక శిక్షణ యొక్క అవసరం

A) A-iv, B-iii, C-ii, D-i

B) A-iv, B-iii, C-i, D-ii

C) A-iii, B-iv, C-ii, D-i

D) A-ii, B-iii, C-iv, D-i

View Answer

C) A-iii, B-iv, C-ii, D-i
Explanation:Accessibility challenges directly relate to a lack of facilities and technology (iii). Teacher training requires specialized instructional focus (iv). Social stigma heavily involves prejudices (ii). Inclusive education functions as the solution by ensuring participation and support (i). Thus, the correct mapping is A-iii, B-iv, C-ii, D-i.
9) Match the following Column 1 with Column 2 in terms of the equalisation of educational opportunities.
విద్యావకాశాల సమానత్వం పరంగా దిగువ కాలమ్ 1ను కాలమ్ 2తో జతచేయండి.

Column 1 / కాలమ్ 1 Column 2 / కాలమ్ 2
⇒A. Challenge: Economic Disparitiesసవాలు: ఆర్థిక అసమానతలు i. Financial aid for underprivileged studentsనిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
⇒B. Challenge: Geographical Barriersసవాలు: భౌగోళిక అవరోధాలు ii. Education through technology for remote accessరిమోట్ యాక్సెస్ కోసం టెక్నాలజీ ద్వారా విద్య
⇒C. Solution: Scholarship Programmesపరిష్కారం: స్కాలర్షిప్ ప్రోగ్రాంలు iii. Lack of quality education in remote areasమారుమూల ప్రాంతాల్లో నాణ్యమైన విద్య లేకపోవడం
⇒D. Solution: Distance Learningపరిష్కారం: దూరవిద్య iv. Poverty limiting education accessపేదరికం విద్యకి అందుబాటును పరిమితం చేస్తుంది

A) A-iv, B-iii, C-ii, D-i

B) A-iv, B-iii, C-i, D-ii

C) A-iii, B-iv, C-ii, D-i

D) A-ii, B-iii, C-iv, D-i

View Answer

B) A-iv, B-iii, C-i, D-ii
Explanation:Economic disparities are linked to poverty limiting education access (iv). Geographical barriers relate to lack of quality access in remote areas (iii). Scholarships provide the financial aid needed (i). Distance learning leverages technology for remote access (ii). Therefore, the correct match is A-iv, B-iii, C-i, D-ii.
10) Match the following leadership types in Column 1 with their characteristics in Column 2.
కాలమ్ 1 లోని క్రింది నాయకత్వ రకాలను కాలమ్ 2 లోని వాటి లక్షణాలతో జతపర్చండి.

Column 1 / కాలమ్ 1 Column 2 / కాలమ్ 2
⇒A. Autocratic Leadershipనిరంకుశ నాయకత్వం i. Inspires, motivates and fosters innovationసృజనాత్మకతను ఉత్తేజపరచడం, ప్రేరేపించడం మరియు ప్రోత్సహించడం
⇒B. Democratic Leadershipడెమొక్రటిక్ నాయకత్వం ii. Leader makes decisions alone and expects obedienceనాయకుడు ఒంటరిగా నిర్ణయాలు తీసుకుంటాడు మరియు విధేయతను ఆశిస్తాడు
⇒C. Laissez-Faire Leadershipలైసెజ్-ఫెయిర్ నాయకత్వం iii. Encourages team participation and collaborationటీమ్ భాగస్వామ్యం మరియు సహకారాన్ని ప్రోత్సహిస్తుంది
⇒D. Transformational Leadershipపరివర్తనాత్మక నాయకత్వం iv. Minimal guidance; subordinates work independentlyకనీస మార్గదర్శకత్వం; సబార్డినేట్లు స్వతంత్రంగా పనిచేస్తారు

A) A-iv, B-iii, C-ii, D-i

B) A-iv, B-iii, C-i, D-ii

C) A-iii, B-iv, C-ii, D-i

D) A-ii, B-iii, C-iv, D-i

View Answer

D) A-ii, B-iii, C-iv, D-i
Explanation:Autocratic leaders make decisions entirely alone (ii). Democratic leaders encourage active team participation (iii). Laissez-Faire implies offering minimal guidance (iv). Transformational leadership consistently inspires and fosters innovation (i). The correct sequence is A-ii, B-iii, C-iv, D-i.
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!