APPSC DyEO Previous Papers with Answers Paper 3 Education 2 (27 March 2025)

91) Academic Guidance and Monitoring Cells (AGMCs) at the district and regional levels improve teaching standards. The government of Andhra Pradesh has also initiated a pilot project, in collaboration with _______________, to enhance students' skills in mathematics, physics, chemistry and English.
జిల్లా మరియు ప్రాంతీయ స్థాయిలలో అకడమిక్ గైడెన్స్ మరియు మానిటరింగ్ సెల్స్ (AGMCలు) బోధనా ప్రమాణాలను మెరుగుపరుస్తాయి. గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు ఆంగ్లంలో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి _______________ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ ను కూడా ప్రారంభించింది.

A) Indian Institute of Technology-Madras
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్

B) Indian Institute of Technology-Hyderabad
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్

C) National Institute of Technology, Tiruchirappalli (NITT)
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లి (NITT)

D) National Institute of Technology Karnataka, Surathkal (NITK Surathkal)
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక, సూరత్కల్ (NITK సూరత్కల్)

View Answer

A) Indian Institute of Technology-Madras
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్
Explanation:The Government of Andhra Pradesh initiated a pilot project in collaboration with the Indian Institute of Technology-Madras (IIT-Madras) to improve foundational skills in math, physics, chemistry, and English among students.
92) By 2047, what is the projected per capita income for Andhra Pradesh under the Swarna Andhra@2047 initiative?
2047 నాటికి, స్వర్ణాంధ్ర@2047 కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ కు అంచనా వేయబడిన తలసరి ఆదాయం ఎంత?

A) 25,000 B)30,000

C) 43,000 D)50,000

View Answer

C) 43,000 Explanation:The "Swarna Andhra@2047" vision document aims to transform Andhra Pradesh into a developed state by 2047, projecting a target per capita income of43,000.
93) National Education Policy 2020 emphasised on teacher empowerment; _______ hours of teacher-training are expected from each teacher in an academic year as Continuous Professional Development (CPD).
జాతీయ విద్యా విధానం 2020 ఉపాధ్యాయ సాధికారతపై ప్రాధాన్యతనిస్తూ; నిరంతర వృత్తిపరమైన వికాసం(కంటిన్యుయస్ ప్రొఫెషనల్ డెవలప్ మెంట్) (CPD)గా ప్రతి ఉపాధ్యాయుని నుండి ఒక విద్యా సంవత్సరంలో _______ గంటల ఉపాధ్యాయ-శిక్షణ ఆశించబడుతుంది.

A) 10

B) 20

C) 50

D) 40

View Answer

C) 50
Explanation:According to the National Education Policy (NEP) 2020, every teacher is expected to participate in at least 50 hours of Continuous Professional Development (CPD) opportunities every year for their own professional growth.
94) According to NEP 2020, teachers will be able to teach lessons in mother tongue or regional language up to which Grade?
NEP 2020 ప్రకారం, ఉపాధ్యాయులు ఏ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో పాఠాలు బోధించగలరు?

A) Grade 6
తరగతి 6

B) Grade 5
తరగతి 5

C) Grade 10
తరగతి 10

D) Grade 12
తరగతి 12

View Answer

B) Grade 5
తరగతి 5
Explanation:NEP 2020 strongly advocates that wherever possible, the medium of instruction until at least Grade 5 (and preferably till Grade 8 and beyond) should be the mother tongue, local language, or regional language.
95) What is the important aspect that NCF 2005 emphasised to enhance children's learning experience?
పిల్లల అభ్యసన అనుభవాన్ని మెరుగుపరచడానికి NCF 2005 నొక్కివక్కాణించిన ముఖ్యమైన అంశం ఏమిటి?

A) Using standardised textbooks
ప్రామాణిక పాఠ్యపుస్తకాలను ఉపయోగించడం

B) Emphasising child-centred approach in education
విద్యలో పిల్లల కేంద్రీకృత విధానాన్ని నొక్కివక్కాణించడం

C) Limiting children's exposure to technology
పిల్లలు సాంకేతికతకు గురికావడాన్ని పరిమితం చేయడం

D) Teacher-centred approach in education
విద్యలో ఉపాధ్యాయ-కేంద్రీకృత విధానం

View Answer

B) Emphasising child-centred approach in education
విద్యలో పిల్లల కేంద్రీకృత విధానాన్ని నొక్కివక్కాణించడం
Explanation:The National Curriculum Framework (NCF) 2005 fundamentally emphasises a constructivist, child-centred approach to education, moving away from rote learning and teacher-centric methods.
96) With reference to Gender Equality, which of the following statements is/are correct?
Statement A: Gender equality aims to provide equal opportunities for men and women, but it does not necessarily mean identical treatment in all situations.
Statement B: The Global Gender Gap Report, published by the World Economic Forum, ranks countries based on economic participation, education, health and political empowerment.
లింగ సమానత్వానికి సంబంధించి, కింది ప్రకటనలలో ఏది/వి సరైనది/వి?
ప్రకటన A: లింగ సమానత్వం పురుషులు మరియు స్త్రీలకు సమాన అవకాశాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది, కానీ ఇది అన్ని పరిస్థితులలో ఒకే విధమైన కార్య సాధన కలిగి ఉండవలసిన అవసరం లేదు.
ప్రకటన B: ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ప్రచురించిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్(ప్రపంచ లింగ అంతర నివేదిక) అనునది ఆర్థిక భాగస్వామ్యం, విద్య, ఆరోగ్యం మరియు రాజకీయ సాధికారత ఆధారంగా దేశాలను ర్యాంక్ చేస్తుంది.

A) Only Statement A is correct.
ప్రకటన A మాత్రమే సరైనది.

B) Only Statement B is correct.
ప్రకటన B మాత్రమే సరైనది.

C) Both Statements A and B are correct.
ప్రకటన A మరియు ప్రకటన B రెండూ సరైనవి.

D) Neither Statement A nor B is correct.
ప్రకటన A కానీ లేదా ప్రకటన B కానీ ఏదీ సరైనది కాదు.

View Answer

C) Both Statements A and B are correct.
ప్రకటన A మరియు ప్రకటన B రెండూ సరైనవి.
Explanation:Both statements are correct. Gender equality means equal rights and opportunities (not always identical treatment), and the World Economic Forum publishes the Global Gender Gap Report tracking those four specific dimensions.
97) With reference to ICT Integration in School Education, which of the following statements is/are correct?
Statement A: The lack of adequate infrastructure, such as internet connectivity and digital devices, is a major barrier to ICT integration in schools, especially in rural areas.
Statement B: ICT integration in schools primarily depends on the availability of technology, rather than the training and digital literacy of teachers.
పాఠశాల విద్యలో ICT ఇంటిగ్రేషన్ (విలీనత)కు సంబంధించి, కింది ప్రకటనలలో ఏది/వి సరైనది/వి?
ప్రకటన A: ఇంటర్నెట్ కనెక్టివిటీ మరియు డిజిటల్ పరికరాల వంటి తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం పాఠశాలల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ICT విలీనతకు ప్రధాన అవరోధంగా ఉంది.
ప్రకటన B: పాఠశాలల్లో ICT విలీనత అనేది ప్రధానంగా ఉపాధ్యాయుల శిక్షణ మరియు డిజిటల్ అక్షరాస్యతపై కాకుండా సాంకేతికత లభ్యతపై ఆధారపడి ఉంటుంది.

A) Only Statement A is correct.
ప్రకటన A మాత్రమే సరైనది.

B) Only Statement B is correct.
ప్రకటన B మాత్రమే సరైనది.

C) Both Statements A and B are correct.
ప్రకటన A మరియు ప్రకటన B రెండూ సరైనవి.

D) Neither Statement A nor B is correct.
ప్రకటన A కానీ లేదా ప్రకటన B కానీ ఏదీ సరైనది కాదు.

View Answer

A) Only Statement A is correct.
ప్రకటన A మాత్రమే సరైనది.
Explanation:Statement A is correct as inadequate infrastructure is the primary barrier in rural areas. Statement B is incorrect because effective ICT integration relies heavily on the digital literacy and pedagogical training of teachers, not just the mere presence of technology.
98) With reference to Computer-Assisted Instruction (CAI), which of the following statements is/are correct?
Statement A: CAI enhances individualised learning by allowing students to progress at their own pace.
Statement B: CAI systems primarily replace traditional teachers, making human instruction unnecessary in modern education.
కంప్యూటర్-అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్ (CAI)కి సంబంధించి, కింది ప్రకటనలలో ఏది/వి సరైనది/వి?
ప్రకటన A: CAI అనునది విద్యార్థులు వారి స్వంత వేగంతో ప్రగతి సాధించడానికి అనుమతించడం ద్వారా వ్యక్తిగత అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది.
ప్రకటన B: CAI వ్యవస్థలు ప్రాథమికంగా సాంప్రదాయ ఉపాధ్యాయులను భర్తీ చేసి, ఆధునిక విద్యలో మానవ బోధన అవసరం లేకుండా చేస్తాయి.

A) Only Statement A is correct.
ప్రకటన A మాత్రమే సరైనది.

B) Only Statement B is correct.
ప్రకటన B మాత్రమే సరైనది.

C) Both Statements A and B are correct.
ప్రకటన A మరియు ప్రకటన B రెండూ సరైనవి.

D) Neither Statement A nor B is correct.
ప్రకటన A లేదా B ఏదీ సరైనది కాదు.

View Answer

A) Only Statement A is correct.
ప్రకటన A మాత్రమే సరైనది.
Explanation:Statement A is correct; CAI allows self-paced, individualised learning. Statement B is incorrect; CAI is designed to supplement and assist traditional instruction, not replace the vital human element of teaching.
99) Gender Education empowers individuals to challenge stereotypes, embrace diversity and promote equality in all aspects of their lives. So the objective of gender equity in education is to:
లింగ విద్య వ్యక్తులు మూసపోసినట్టుగా (స్టీరియోటైప్స్) ఉండేవాటిని సవాలు చేయడానికి, వైవిధ్యాన్ని స్వీకరించడానికి మరియు వారి జీవితంలోని అన్ని అంశాల్లో సమానత్వాన్ని ప్రోత్సహించే అధికారాన్ని అందిస్తుంది. కాబట్టి విద్యలో లింగ సమానత్వం యొక్క లక్ష్యం:

A) provide different types of education based on gender
లింగం ఆధారంగా వివిధ రకాల విద్యను అందించడం

B) provide equal access to education for people of all genders
అన్ని లింగాల ప్రజలకు సమాన విద్యా ప్రాప్తిని అందించడం

C) promote traditional gender roles in school curricula
పాఠశాల పాఠ్యాంశాల్లో సాంప్రదాయ లింగ పాత్రలను ప్రోత్సహించడం

D) support boys' education more than that of girls
బాలికల కంటే అబ్బాయిల విద్యకు ఎక్కువ మద్దతు ఇవ్వడం

View Answer

B) provide equal access to education for people of all genders
అన్ని లింగాల ప్రజలకు సమాన విద్యా ప్రాప్తిని అందించడం
Explanation:The core objective of gender equity in education is to eliminate discrimination and ensure that individuals of all genders have equal access, opportunities, and support in educational settings.
100) With reference to Measurement and Evaluation, which of the following statements is/are correct?
Statement A: Norm-referenced tests measure a student's performance against a fixed set of objectives, whereas Criterion-referenced tests compare a student's performance to a larger group.
Statement B: The primary goal of diagnostic evaluation is to rank students based on their performance levels in comparison to peers.
కొలత మరియు మూల్యాంకనానికి సంబంధించి, ఈ కింది ప్రకటనల్లో ఏది/ఏవి సరైనది/సరైనవి?
ప్రకటన A: సాధారణ-సూచించబడిన పరీక్ష(నార్మ్-రిఫరెన్స్డ్ టెస్ట్)లు విద్యార్థి నిష్పాదన(పెర్ఫార్మెన్స్)ను ఒక నిర్దిష్ట లక్ష్యాల సమితికి అనుగుణంగా కొలుస్తాయి, అయితే ప్రమాణ-సూచిత పరీక్ష(క్రైటీరియన్-రిఫరెన్స్డ్ టెస్ట్)లు విద్యార్థి నిష్పాదన(పెర్ఫార్మెన్స్)ను పెద్ద సమూహంతో పోలుస్తాయి.
ప్రకటన B: లోపనిర్ధారణ మూల్యాంకనం యొక్క ప్రాథమిక లక్ష్యం విద్యార్థులను వారి నిష్పాదన(పెర్ఫార్మెన్స్) స్థాయిల ఆధారంగా తోటివారితో పోల్చి ర్యాంక్ చేయడం.

A) Only Statement A is correct.
ప్రకటన A మాత్రమే సరైనది.

B) Only Statement B is correct.
ప్రకటన B మాత్రమే సరైనది.

C) Both Statements A and B are correct.
A మరియు B రెండు ప్రకటనలు సరైనవి.

D) Neither Statement A nor B is correct.
ప్రకటన A లేదా B రెండూ సరైనవి కావు.

View Answer

D) Neither Statement A nor B is correct.
ప్రకటన A లేదా B రెండూ సరైనవి కావు.
Explanation:Both statements are incorrect. In Statement A, the definitions are swapped: Norm-referenced tests compare students to a group, while Criterion-referenced tests measure against fixed objectives. In Statement B, the goal of diagnostic evaluation is to identify learning difficulties, not to rank students.
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!