71) Consider the following statements and select which is/are correct?
Statement A: The Supreme Court of India directed the inclusion of environmental education in school curricula in the case of MC Mehta v. Union of India (1991).
Statement B: The National Green Tribunal (NGT) is responsible for designing environmental education syllabi in India.
ఈ కింది ప్రకటనలను పరిగణించి, సరైన దానిని / వాటిని ఎంచుకోండి?
ప్రకటన A: MC మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1991) కేసులో పాఠశాల పాఠ్యాంశాల్లో పర్యావరణ విద్యను చేర్చాలని భారత సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రకటన B: భారతదేశంలో పర్యావరణ విద్య యొక్క సిలబస్ రూపకల్పనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) బాధ్యత వహిస్తుంది.

72) Which of the following was an impact of the 42nd Amendment Act (1976) on education in India?
కింది వాటిలో, భారతదేశంలో విద్యపై 42వ సవరణ చట్టం (1976) ప్రభావం ఏది?

73) Which of the following is the major role played by media in Environmental Education?
ఈ కింది వాటిలో పర్యావరణ విద్యలో మీడియా పోషించే ప్రధాన పాత్ర ఏది?

74) According to the International Classification (ICIDH) published by the World Health Organization (WHO) in 1980, _____ is a functional loss.
1980లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రచురించిన అంతర్జాతీయ వర్గీకరణ (ICIDH) ప్రకారం, _____ అనేది ఒక ఫంక్షనల్ లాస్(ప్రమేయాత్మక నష్టం).

75) The Rights of Persons with Disabilities (RPwD) Act, 2016, has replaced the existing PWD Act, 1995. The types of disabilities have been increased to _____.
ప్రస్తుతమున్న PWD చట్టం, 1995 ని వికలాంగుల హక్కుల (RPwD) చట్టం, 2016 గా మార్చారు. ఇందులో వైకల్యాల రకాలు _____కి పెంచబడ్డాయి.

76) Which of the following schemes focuses on providing computers and other ICT tools to the government and government-aided schools?
కింది వాటిలో, ప్రభుత్వానికి మరియు ప్రభుత్వ-సహాయక పాఠశాలలకు కంప్యూటర్లు మరియు ఇతర ICT సాధనాలను అందించడంపై ఏది దృష్టిసారిస్తుంది?

77) When students use a computer for direct instruction, engaging in drills, tutorials, or simulations on an individual or small group basis, they are participating in ______.
విద్యార్థులు ప్రత్యక్ష బోధన కోసం కంప్యూటర్ ని ఉపయోగించినపుడు, వ్యక్తిగతంగా లేదా చిన్న సమూహ ప్రాతిపదికన డ్రిల్స్, ట్యుటోరియల్స్ లేదా అనుకరణలలో నిమగ్నమైనపుడు, వారు _________లో పాల్గొంటున్నట్లు చెప్పబడుతుంది.

78) The main characteristic of an objective type test is _____.
లక్ష్యాత్మక (ఆబ్జెక్టివ్) రకం పరీక్ష యొక్క ప్రధాన లక్షణం _____.

79) The most significant factor in determining the quality of educational opportunities in a democracy is:
ప్రజాస్వామ్యంలో విద్యా అవకాశాల నాణ్యతను నిర్ణయించడంలో అత్యంత ముఖ్యమైన అంశం:

80) The Government of Andhra Pradesh (GoAP) and _____, an EdTech company, have signed a memorandum of understanding (MoU) to establish the University of Innovation (UoI), which is aimed to be the first Institute of Eminence (IoE) in the state.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (GoAP) మరియు EdTech సంస్థ అయిన _____లు, యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ (UoI)ని స్థాపించి, దాని రాష్ట్రంలో మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (IoE)గా చేయాలనే లక్ష్యంతో ఒక అవగాహన ఒప్పందం (MoU)ని కుదుర్చుకున్నాయి.

Your Score: 0 / 0