81) The _____ professional education scheme in Andhra Pradesh aims to provide financial assistance to students pursuing higher technical education.
ఆంధ్రప్రదేశ్ లో ద్వారా ఉన్నత సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా కలిగివున్న ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ స్కీమ్______________.

82) With reference to Kyoto Conference, which of the given statements are correct?
Statement A: The Kyoto Protocol, adopted in 1997, was the first international treaty to legally bind developed countries to reduce greenhouse gas emissions.
Statement B: The protocol introduced market-based mechanisms such as Emissions Trading, Clean Development Mechanism (CDM) and Joint Implementation to help countries meet their emission reduction targets.
Statement C: The Kyoto Protocol was immediately ratified by all signatory nations and came into force in 1998.
క్యోటో కాన్ఫరెన్స్ కు సంబంధించి, ఇవ్వబడిన ప్రకటనల్లో ఏది సరైనది?
ప్రకటన A: 1997లో ఆమోదించబడిన క్యోటో ప్రోటోకాల్, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి అభివృద్ధి చెందిన దేశాలను చట్టబద్ధంగా బాధ్యులుగా చేసే మొదటి అంతర్జాతీయ ఒప్పందం.
ప్రకటన B: దేశాలు తమ ఉద్గార తగ్గింపు లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడటానికి ప్రోటోకాల్ మార్కెట్ ఆధారిత విధానాలైన ఉద్గారాల ట్రేడింగ్, క్లీన్ డెవలప్ మెంట్ మెకానిజం (CDM) మరియు జాయింట్ ఇంప్లిమెంటేషన్ లను ప్రవేశపెట్టింది.
ప్రకటన C: క్యోటో ప్రోటోకాల్ అన్ని సంతకం చేసిన దేశాలచే వెంటనే ఆమోదించబడింది మరియు 1998లో అమలులోకి వచ్చింది.

83) With reference to Gender Equality, which of the following statements is/are correct?
Statement A: The Sustainable Development Goals (SDGs) include a specific goal (Goal 5) dedicated to achieving gender equality and empowering all women and girls.
Statement B: Gender equality policies primarily focus on providing women with additional privileges rather than ensuring equal opportunities for all genders.
లింగ సమానత్వానికి సంబంధించి, ఈ కింది ప్రకటనల్లో ఏది/వి సరైనది/వి?
ప్రకటన A: సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ (SDGలు)లో లింగ సమానత్వాన్ని సాధించడానికి మరియు మహిళలు మరియు బాలికలందరికీ సాధికారత కల్పించడానికి అంకితమైన నిర్దిష్ట లక్ష్యం (లక్ష్యం 5) ఉంది.
ప్రకటన B: లింగ సమానత్వ విధానాలు అన్ని లింగాలకు సమాన అవకాశాలను కల్పించడం కంటే మహిళలకు అదనపు అధికారాలను అందించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తాయి.

84) With reference to Universal Design for Learning (UDL), which of the following statements is/are correct?
Statement A: Universal Design for Learning (UDL) promotes flexible learning environments that accommodate different learning styles, abilities and needs.
Statement B: UDL primarily benefits students with disabilities and is not applicable to general education settings.
యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ (UDL)కి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది/వి సరైనది/వి?
ప్రకటన A: యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ (UDL) విభిన్న అభ్యసన శైలులు, సామర్థ్యాలు మరియు అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన అభ్యసన వాతావరణాలను ప్రోత్సహిస్తుంది.
ప్రకటన B: UDL ప్రాథమికంగా వైకల్యాలున్న విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు సాధారణ విద్యా పరిస్థితులకు (సెట్టింగ్ లకు) వర్తించదు.

85) The primary objective of the collaboration between Andhra Pradesh universities and global institutions such as Harvard and MIT is to _________.
ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు మరియు హార్వర్డ్ మరియు MIT వంటి ప్రపంచ సంస్థలు కలిసి పనిచేయడంలో ప్రాథమిక లక్ష్యం _________.

86) Which key policy initiative has been implemented to improve access to professional education for economically weaker students in Andhra Pradesh?
ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికంగా బలహీనమైన విద్యార్థులకు వృత్తి(ప్రొఫెషనల్) విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ఏ కీలక విధాన కార్యక్రమం అమలు చేయబడింది?

87) Andhra Pradesh State Council of Higher Education (APSCHE) works for ____________.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) ____________ కోసం కృషి చేస్తుంది.

88) The main objective of the Jagananna Vidya Deevena scheme in Andhra Pradesh is to _______________.
ఆంధ్రప్రదేశ్ లో జగనన్న విద్యా దీవెన పథకం యొక్క ప్రధాన లక్ష్యం ______________.

89) __________ in the State should scrupulously follow the guidelines suggested by the Samagra Shiksha to ensure the academic standards and learning outcomes among the students.
విద్యార్థులలో విద్యా ప్రమాణాలు మరియు అభ్యసన ఫలితాలను నిర్ధారించడానికి, సమగ్ర శిక్ష సూచించిన మార్గదర్శకాలను రాష్ట్రంలోని __________ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

90) The Dokka Seethamma Mid-day Meal Scheme aims to support students' nutritional needs, thereby enhancing their academic performance and overall well-being. The scheme benefits the ______________.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల పోషక అవసరాలను తీర్చడం, తద్వారా వారి విద్యా పనితీరు మరియు మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ______________ కి ప్రయోజనం చేకూరుస్తుంది.

Your Score: 0 / 0