101) With reference to Measures of Variability, which of the following statements is/are correct?
Statement A: The range is the most comprehensive measure of variability as it considers all data points in a dataset.
Statement B: The standard deviation provides information about how data points are dispersed around the mean and is more reliable than the range in representing variability.
వేరియబిలిటీ(అస్థిరత) యొక్క కొలతల సూచన(రిఫరెన్స్)తో, కింది ప్రకటనలలో ఏది/ఏవి సరైనది/వి?
ప్రకటన A: డేటాసెట్ (దత్తాంశ సమితి)లోని అన్ని డేటా పాయింట్ లను పరిగణనలోకి తీసుకుంటుంది కాబట్టి రేంజ్(వ్యాప్తి) అనేది వేరియబిలిటీ(అస్థిరత) యొక్క అత్యంత సమగ్రమైన కొలత.
ప్రకటన B: ప్రామాణిక విచలనం డేటా పాయింట్ లు సరాసరి చుట్టూ ఎలా చెదరగొట్టబడతాయనే దాని గురించి సమాచారాన్ని అందిస్తుంది మరియు వేరియబిలిటీని సూచించే వ్యాప్తి కంటే మరింత విశ్వసనీయమైనది.
A) Only Statement A is correct. ప్రకటన A మాత్రమే సరైనది.
B) Only Statement B is correct. ప్రకటన B మాత్రమే సరైనది.
C) Both Statements A and B are correct. ప్రకటన A మరియు ప్రకటన B రెండూ సరైనవి.
D) Neither Statement A nor B is correct. ప్రకటన A లేదా B ఏదీ సరికాదు.
View Answer
B) Only Statement B is correct. ప్రకటన B మాత్రమే సరైనది.
Explanation:Statement A is incorrect because the range is not a comprehensive measure; it only considers the two extreme values (highest and lowest) and ignores all data points in between. Statement B is correct because the standard deviation considers every data point's deviation from the mean.
102) With reference to National Curriculum Framework 2005, which of the following statements is/are correct?
Statement A: The National Curriculum Framework (NCF) emphasises child-centred learning and constructivist approaches in education.
Statement B: The NCF strictly mandates a uniform curriculum for all states in India, leaving no room for regional adaptations.
నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ 2005 కు సంబంధించి, కింది ప్రకటనలలో ఏది/వి సరైనది/వి?
ప్రకటన A: నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ (NCF) విద్యలో పిల్లల-కేంద్రీకృత అభ్యసనం మరియు నిర్మాణాత్మక విధానాలను ప్రముఖపరుస్తుంది.
ప్రకటన B: NCF ప్రాంతీయ అనుసరణలకు అవకాశం ఇవ్వకుండా, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఏకరీతి కరికులంని ఖచ్చితంగా తప్పనిసరి చేస్తుంది.
A) Only Statement A is correct. ప్రకటన A మాత్రమే సరైనది.
B) Only Statement B is correct. ప్రకటన B మాత్రమే సరైనది.
C) Both Statements A and B are correct. ప్రకటనలు A మరియు B రెండూ సరైనవి
D) Neither Statement A nor B is correct. ప్రకటన A లేదా B ఏదీ సరికాదు
View Answer
A) Only Statement A is correct. ప్రకటన A మాత్రమే సరైనది.
Explanation:Statement A is correct. NCF 2005 strongly advocates for constructivism and child-centered pedagogy. Statement B is incorrect because NCF 2005 acts as a guiding framework, not a rigid mandate, and it explicitly encourages regional adaptations and flexibility.
103) What is one of the major challenges faced by SC/ST students in accessing quality education?
నాణ్యమైన విద్యను పొందడంలో SC/ST విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటి ఏమిటి?
A) Lack of interest in studies చదువులపై ఆసక్తి లేకపోవడం
B) Discrimination and social exclusion వివక్ష మరియు సామాజిక మినహాయింపు
C) Overabundance of educational resources విద్యా వనరుల అధిక సమృద్ధి
D) Excessive government support అధిక ప్రభుత్వ మద్దతు
View Answer
B) Discrimination and social exclusion వివక్ష మరియు సామాజిక మినహాయింపు
Explanation:While many factors affect education, systemic discrimination and social exclusion remain significant and unique socio-cultural barriers that SC/ST students frequently face in accessing equitable and quality education.
104) Which of the following government initiatives focuses on integrating environmental education into school curricula in India?
భారతదేశంలో పాఠశాల పాఠ్యాంశం(స్కూల్ కరికులం)లలో పర్యావరణ విద్యను సమగ్రపరచడంపై దృష్టి సారించిన ప్రభుత్వ కార్యక్రమం ఏది?
A) Swachh Bharat Abhiyan స్వచ్ఛ భారత్ అభియాన్
B) National Green Corps (NGC) నేషనల్ గ్రీన్ కార్ప్స్ (NGC)
C) Make in India మేక్ ఇన్ ఇండియా
D) Atal Tinkering Labs అటల్ టింకరింగ్ ల్యాబ్స్
View Answer
B) National Green Corps (NGC) నేషనల్ గ్రీన్ కార్ప్స్ (NGC)
Explanation:The National Green Corps (NGC) is a nationwide program initiated by the Ministry of Environment, Forest and Climate Change (MoEFCC) to spread environmental awareness among school children through eco-clubs.
105) In the context of TQM in education, who are considered the 'customers' of an educational institution?
విద్యలో TQM సందర్భంలో, ఒక విద్యా సంస్థ యొక్క 'కస్టమర్ లు'గా ఎవరు పరిగణించబడతారు?
A) The students, parents, employers and society as a whole విద్యార్థులు, తల్లిదండ్రులు, (పాఠశాల) యజమానులు మరియు మొత్తం సమాజం
B) Only the teachers and administrators ఉపాధ్యాయులు మరియు నిర్వాహకులు మాత్రమే
C) Only the government and policymakers ప్రభుత్వం మరియు విధాన నిర్దేశకులు మాత్రమే
D) The financial sponsors of the institution సంస్థ యొక్క ఆర్థిక స్పాన్సర్లు
View Answer
A) The students, parents, employers and society as a whole విద్యార్థులు, తల్లిదండ్రులు, (పాఠశాల) యజమానులు మరియు మొత్తం సమాజం
Explanation:In Total Quality Management (TQM) applied to education, the concept of a 'customer' is broa⇒D. It encompasses internal customers (students) and external customers (parents, employers who hire the graduates, and society at large).
106) Which of the following is a characteristic of Laissez-Faire supervision in education?
కింది వాటిలో, విద్యలో లైసెజ్-ఫైర్(Laissez-Faire) సూపర్ విజన్ యొక్క లక్షణం ఏమిటి?
A) High level of control and frequent teacher evaluations అధిక స్థాయి నియంత్రణ మరియు తరచుగా ఉపాధ్యాయ మూల్యాంకనాలు
B) Minimal intervention by the supervisor, allowing teachers to work independently ఉపాధ్యాయులు స్వతంత్రంగా పనిచేయడానికి అనుమతిస్తూ, పర్యవేక్షకుని(సూపర్ వైజర్) కనీస జోక్యం
C) Strict adherence to administrative policies without flexibility లొంగకుండా పరిపాలనా విధానాలకు కఠినమైన కట్టుబడి
D) Continuous monitoring and regular feedback sessions నిరంతర పర్యవేక్షణ మరియు నిత్య అభిప్రాయ సెషన్లు
View Answer
B) Minimal intervention by the supervisor, allowing teachers to work independently ఉపాధ్యాయులు స్వతంత్రంగా పనిచేయడానికి అనుమతిస్తూ, పర్యవేక్షకుని(సూపర్ వైజర్) కనీస జోక్యం
Explanation:'Laissez-Faire' (meaning 'let do') supervision is characterised by a hands-off approach. The supervisor provides minimal guidance or intervention, allowing teachers complete freedom and independence to work as they see fit.
107) The principle of intergenerational equity in sustainable development emphasises:
సుస్థిరాభివృద్ధిలో ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ(తరతరాల సమానత్వం) అనే సూత్రం ఇలా పేర్కొంటుంది:
A) prioritising present economic growth over future generations భవిష్యత్ తరాలపై ప్రస్తుత ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం
B) ignoring environmental concerns in favour of immediate industrial benefits తక్షణ పారిశ్రామిక ప్రయోజనాలకు అనుకూలంగా పర్యావరణ ఆందోళనలను విస్మరించడం
C) ensuring that future generations inherit a healthy environment and resources భవిష్యత్ తరాలు ఆరోగ్యకరమైన వాతావరణం మరియు వనరులను వారసత్వంగా పొందేలా చూసుకోవడం
D) exclusive development for urban populations only పట్టణ జనాభాకు మాత్రమే ప్రత్యేక అభివృద్ధి
View Answer
C) ensuring that future generations inherit a healthy environment and resources భవిష్యత్ తరాలు ఆరోగ్యకరమైన వాతావరణం మరియు వనరులను వారసత్వంగా పొందేలా చూసుకోవడం
Explanation:Intergenerational equity is a core concept of sustainable development which states that the current generation holds the Earth in trust for future generations and must ensure they inherit a healthy environment and sufficient resources.
108) Which of the following was the primary objective of the Kyoto Protocol, adopted in 1997?
కింది వాటిలో, 1997లో ఆమోదించబడిన క్యోటో ప్రోటోకాల్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏది?
A) To set legally binding targets for reducing greenhouse gas emissions గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి చట్టబద్ధంగా కట్టుబడి ఉండే లక్ష్యాలను నిర్దేశించడం
B) To promote global trade agreements ప్రపంచ వాణిజ్య ఒప్పందాలను ప్రోత్సహించడం
C) To fund fossil fuel industries శిలాజ ఇంధన పరిశ్రమలకు నిధులు సమకూర్చడం
D) To eliminate nuclear energy worldwide ప్రపంచవ్యాప్తంగా అణుశక్తిని తొలగించడం
View Answer
A) To set legally binding targets for reducing greenhouse gas emissions గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి చట్టబద్ధంగా కట్టుబడి ఉండే లక్ష్యాలను నిర్దేశించడం
Explanation:The primary objective of the Kyoto Protocol (1997) was to operationalise the United Nations Framework Convention on Climate Change by committing industrialised countries and economies in transition to limit and reduce greenhouse gases (GHG) emissions in accordance with agreed individual targets.
109) The concept of 'gender mainstreaming' refers to:
'జెండర్ మెయిన్ స్ట్రీమింగ్(లింగ ప్రధాన స్రవంతి)' అనే భావన దీనిని సూచిస్తుంది:
A) integrating gender perspectives into all policies and programs విధానాలు మరియు కార్యక్రమాలన్నింటిలో లింగ దృక్పథాలను సమగ్రపరచడం
B) focusing only on women's empowerment మహిళల సాధికారతపై మాత్రమే దృష్టి పెట్టడం
C) promoting traditional family structures సాంప్రదాయ కుటుంబ నిర్మాణాలను ప్రోత్సహించడం
D) excluding men from gender equality discussions లింగ సమానత్వ చర్చల నుండి పురుషులను మినహాయించడం
View Answer
A) integrating gender perspectives into all policies and programs విధానాలు మరియు కార్యక్రమాలన్నింటిలో లింగ దృక్పథాలను సమగ్రపరచడం
Explanation:'Gender mainstreaming' is the globally accepted strategy for promoting gender equality. It involves evaluating and integrating a gender perspective into the preparation, design, implementation, monitoring, and evaluation of policies, regulatory measures, and spending programs across all sectors.
110) The Rehabilitation Council of India (RCI) Act, 1992 aims to:
భారత పునరావాస మండలి (RCI) చట్టం, 1992 లక్ష్యం______________.
A) restrict students with disabilities from mainstream education వికలాంగ విద్యార్థులను ప్రధాన స్రవంతి విద్య నుండి పరిమితం చేయడం
B) promote industrialisation over inclusive education సమ్మిళిత విద్య కంటే పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం
C) regulate training and certification of special educators and rehabilitation professionals ప్రత్యేక విద్యావేత్తలు మరియు పునరావాస నిపుణుల శిక్షణ మరియు సర్టిఫికేషన్ ను రెగులేట్(నియంత్రించడం) చేయడం
D) provide financial support for private education institutions only ప్రైవేట్ విద్యా సంస్థలకు మాత్రమే ఆర్థిక సహాయం అందించడం
View Answer
C) regulate training and certification of special educators and rehabilitation professionals ప్రత్యేక విద్యావేత్తలు మరియు పునరావాస నిపుణుల శిక్షణ మరియు సర్టిఫికేషన్ ను రెగులేట్(నియంత్రించడం) చేయడం
Explanation:The Rehabilitation Council of India (RCI) Act was enacted primarily to regulate the training of professionals and personnel in the field of rehabilitation and special education, and to maintain a Central Rehabilitation Register.
MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions. About Us | Contact Us | Privacy Polocy