31) Which of the following statements regarding the National Curriculum Framework (NCF) 2005 is/are correct?
Statement A: NCF 2005 emphasised a learner-centred approach and discouraged rote memorisation in education.
Statement B: The framework recommended rigid subject boundaries and prescribed uniform textbooks for all schools in India.
జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్ వర్క్ (NCF) 2005కు సంబంధించి కింది ప్రకటనల్లో ఏది/ఏవి సరైనది/సరైనవి?
ప్రకటన A: NCF 2005 అభ్యాసకుని(లెర్నర్)-కేంద్రీకృత విధానాన్ని నొక్కివక్కాణించింది మరియు విద్యలో బట్టీ స్మృతిని ప్రోత్సహించలేదు.
ప్రకటన B: భారతదేశంలోని అన్ని పాఠశాలలకు కఠినమైన సబ్జెక్ట్ పరిమితులు మరియు సూచిత ఏకరీతి పాఠ్యపుస్తకాలను ఫ్రేమ్ వర్క్ సిఫార్సు చేసింది.

32) Statement: The Burns model of transformational leadership described several types of transformational leaders.
Who among the following is NOT a type of a transformational leader?
I. Intellectual
II. Reformer
III. Authoritative
ప్రకటన: బర్న్స్ పరివర్తన నాయకత్వం యొక్క నమూనా అనేక రకాల పరివర్తన నాయకులను వివరించింది.
ఈ కింది వారిలో ఎవరు పరివర్తన నాయకుడు కాదు?
I. మేధావి
II. సంస్కర్త
III. సంపూర్ణాధికారి

33) Agenda 21 was a document presented in which of the following summits?
ఈ కింది వాటిలో ఏ శిఖరాగ్ర సమావేశం (సమ్మిట్)లో అజెండా 21 ను సమర్పించారు?

34) Statement: Life skills are meant to develop equal competencies and positive attitudes among both boys and girls.
Which of the following is NOT the life skill enlisted by UNICEF, UNESCO, WHO and YUVA?
I. Swimming
II. Critical thinking
III. Decision making
ప్రకటన: జీవిత నైపుణ్యాలు బాలురు మరియు బాలికలలో సమాన సామర్థ్యాలను మరియు సానుకూల దృక్పథాలను పెంపొందించడానికి ఉద్దేశించబడ్డాయి.
ఈ కింది వాటిలో ఏది UNICEF, UNESCO, WHO మరియు YUVA లచే జాబితా చేయబడిన జీవిత నైపుణ్యం కాదు?
I. ఈత
II. విమర్శనాత్మక ఆలోచన
III. నిర్ణయం తీసుకోవడం

35) Statement: In education, two concepts such as e-learning and blended learning are recently used to fortify the role of ICT in education.
Which of the following is/are NOT true about the use of ICT in education as per UNESCO?
I. Share ideas on education and learning
II. Conduct lessons from a remote location
III. Teachers and students will learn to operate computers well
IV. Professional development for teachers
ప్రకటన: విద్యలో, ఇ-లెర్నింగ్ మరియు మిశ్రమ అభ్యసనం వంటి రెండు భావనలను విద్యలో ICT పాత్రను బలోపేతం చేయడానికి ఇటీవల ఉపయోగిస్తున్నారు.
ఈ కింది వాటిలో యునెస్కో ప్రకారం విద్యలో ICT యొక్క ఉపయోగం గురించి ఏది/(వి) సత్యం కాదు?
I. విద్య మరియు అభ్యసనంపై ఆలోచనలను పంచుకోవాలి.
II. మారుమూల ప్రాంతం నుండి పాఠాలు నేర్పాలి.
III. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కంప్యూటర్లను బాగా ఆపరేట్ చేయడం నేర్చుకుంటారు.
IV. ఉపాధ్యాయులకు వృత్తిపరమైన వికాసం.

36) Statement: In 'Maktabs', children were made to remember the 'Ayats' of 'Quran'.
The study of which of the following languages was made compulsory for the Muslims during the medieval period?
I. Persian
II. Arabic
III. Urdu
ప్రకటన: 'మక్తాబ్స్'లో, పిల్లలకు 'ఖురాన్' లోని 'ఆయత్'లను గుర్తుంచుకునేలా చేశారు.
మధ్యయుగ కాలంలో ముస్లింలకు కింది తప్పనిసరి చేయబడిన భాష(లు) ఏది/ఏవి?
I. పర్షియన్
II. అరబిక్
III. ఉర్దూ

37) Statement: Globalisation brings about a dense interaction between dominant classes and regions outstripping national cleavages. It throws up new social strata and factions both at the national and global levels.
Which of the following is NOT the characteristic of the globalising world?
I. It is an inter-connected worl⇒D.
II. It connects localities inside national boundaries.
III. Development of communication technology undermines the authority of the nation-state and poses a threat to its sovereignty.
ప్రకటన: ప్రపంచీకరణ జాతీయ విభజనలను అధిగమించి ఆధిపత్య వర్గాలు మరియు ప్రాంతాల మధ్య దట్టమైన పరస్పర చర్యకు దారితీస్తుంది. జాతీయ, ప్రపంచ స్థాయిలో కొత్త సామాజిక వర్గాలు, వర్గీకరణలు ఏర్పడతాయి.
కింది వాటిలో ఏది ప్రపంచీకరణ ప్రపంచం యొక్క లక్షణం కాదు?
I. ఇది ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన ప్రపంచం.
II. ఇది జాతీయ సరిహద్దుల లోపల ఉన్న ప్రాంతాలను కలుపుతుంది.
III. కమ్యూనికేషన్ టెక్నాలజీ అభివృద్ధి జాతీయ-రాష్ట్ర అధికారాన్ని బలహీనపరుస్తుంది మరియు దాని సార్వభౌమత్వానికి ముప్పు కలిగిస్తుంది.

38) Statement: Globalisation as a trend in education is yet to take shape in a full-fledged manner. Nevertheless, with the approval of the Foreign Education Providers (FEP) Bill by the Union Cabinet, there are certain apprehensions.
Which of the following does NOT support the above statement?
I. Prioritising local needs
II. Commercialisation of education
III. Cultural homogenisation
ప్రకటన: విద్యలో ప్రపంచీకరణ ఒక ధోరణి(ట్రెండ్)గా ఇంకా పూర్తి స్థాయి పద్ధతిలో రూపుదిద్దుకోలేదు. అయినప్పటికీ, విదేశీ విద్యా సంస్థల (FEP) బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంతో, కొన్ని భయాలు వ్యక్తమవుతున్నాయి.
కింది వాటిలో ఏది పై ప్రకటనకు మద్దతు ఇవ్వదు?
I. స్థానిక అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం
II. విద్య యొక్క వాణిజ్యీకరణ
III. సాంస్కృతిక సజాతీయత

39) Which teaching approach focuses on learning through hands-on activities and experiences?
ఆచరణాత్మక కార్యకలాపాలు మరియు అనుభవాల ద్వారా అభ్యసనంపై దృష్టి సారించే బోధనా విధానం ఏది?

40) Which organisation played a significant role in organising the 1982 Nairobi Conference?
1982 నైరోబి సమావేశాన్ని నిర్వహించడంలో ఏ సంస్థ ప్రముఖ పాత్ర పోషించింది?

Your Score: 0 / 0