APPSC DyEO Previous Papers with Answers Paper 3 Education 2 (27 March 2025)

41) What is the primary characteristic of a virtual classroom?
వర్చువల్ తరగతి గది యొక్క ప్రాథమిక లక్షణం ఏమిటి?

A) Learning takes place in a traditional physical classroom
సాంప్రదాయక భౌతిక తరగతి గదిలో అభ్యసనం జరుగుతుంది

B) It involves only self-paced learning with no interaction
ఇది ఎటువంటి పరస్పర చర్య (ఇంటరాక్షన్) లేకుండా స్వీయ-గతి అభ్యసనాన్ని మాత్రమే కలిగి ఉంటుంది.

C) It is limited to higher education institutions only
ఇది కేవలం ఉన్నత విద్యా సంస్థలకు మాత్రమే పరిమితమైంది

D) Learning is conducted through digital platforms in an online environment
ఆన్ లైన్ ఎన్విరాన్మెంట్ లో డిజిటల్ ప్లాట్ ఫారమ్ ల ద్వారా అభ్యసనం నిర్వహించబడుతుంది

View Answer

D) Learning is conducted through digital platforms in an online environment
ఆన్ లైన్ ఎన్విరాన్మెంట్ లో డిజిటల్ ప్లాట్ ఫారమ్ ల ద్వారా అభ్యసనం నిర్వహించబడుతుంది
Explanation:A virtual classroom is a digital learning environment that allows teachers and students to connect online in real-time or asynchronously, overcoming geographical barriers.
42) The full form of NPEGEL is:
NPEGEL యొక్క పూర్తి రూపం:

A) Natural Process for Education of Girls at Educational Level
నేచురల్ ప్రాసెస్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎడ్యుకేషనల్ లెవెల్ (Natural Process for Education of Girls at Educational Level)

B) National Progress for Enhancement of Girls at Elementary Level
నేషనల్ ప్రోగ్రెస్ ఫర్ ఎన్ హాన్సమెంట్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ (National Progress for Enhancement of Girls at Elementary Level)

C) National Programme for Education of Girls at Elementary Level
నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ (National Programme for Education of Girls at Elementary Level)

D) New Programme for Education of Girls at Elementary Level
న్యూ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ (New Programme for Education of Girls at Elementary Level)

View Answer

C) National Programme for Education of Girls at Elementary Level
నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ (National Programme for Education of Girls at Elementary Level)
Explanation:NPEGEL stands for National Programme for Education of Girls at Elementary Level, an initiative under SSA for providing additional support to underprivileged girls.
43) The Government of India has approved a new scheme for setting up to 750 residential schools with boarding facilities at elementary level for girls belonging predominantly to the SC, ST, OBC and minorities in difficult areas. Which of the following is the scheme?
క్లిష్ట ప్రాంతాలలో ప్రధానంగా SC, ST, OBC మరియు మైనారిటీలకు చెందిన బాలికలకు ప్రాథమిక స్థాయిలో బోర్డింగ్ సదుపాయాలతో కూడిన 750 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ఆమోదించింది. కింది వాటిలో ఆ పథకం ఏది?

A) Mahila Samakhya (MS)
మహిళా సమాఖ్య (MS)

B) National Programme for Education of Girls at Elementary Level (NPEGEL)
ప్రాథమిక స్థాయిలో బాలికల విద్య కోసం జాతీయ కార్యక్రమం (NPEGEL)

C) Sarva Shiksha Abhiyan (SSA)
సర్వ శిక్షా అభియాన్ (SSA)

D) Kasturba Gandhi Balika Vidyalaya (KGBV)
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (KGBV)

View Answer

D) Kasturba Gandhi Balika Vidyalaya (KGBV)
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (KGBV)
Explanation:The scheme specifically designed to set up residential schools with boarding facilities for girls belonging to SC, ST, OBC, and minority communities in difficult or rural areas is the Kasturba Gandhi Balika Vidyalaya (KGBV) scheme.
44) Which of the following is NOT true about Operation Blackboard Scheme?
ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం గురించి కింది వాటిలో నిజం కానిది ఏది?

A) At least two reasonably large all-weather rooms, with a verandah and separate toilet facilities for boys and girls
అన్ని రకాల వాతావరణాలకు అనువైన కనీసం రెండు పెద్ద గదులు, ఒక వరండా మరియు బాలురు, బాలికలకు వేర్వేరు మరుగుదొడ్డి సౌకర్యాలు ఉండాలి

B) At least two teachers – one of them a female – for each school
ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు – వారిలో ఒకరు మహిళ ఉండాలి

C) Restructuring of pre-service and in-service training
ఉద్యోగానికి ముందు (ప్రీ-సర్వీస్) మరియు ఉద్యోగంలో వున్నపుడు శిక్షణ (ఇన్-సర్వీస్ ట్రైనింగ్) యొక్క పునర్నిర్మాణం

D) Essential teaching-learning materials including blackboards, maps, charts, toys and equipment for work experience
పని అనుభవం కోసం బ్లాక్ బోర్డ్ లు, మ్యాప్ లు, చార్ట్ లు, బొమ్మలు మరియు పరికరాలతో సహా అవసరమైన బోధన-అభ్యసన సామగ్రి

View Answer

C) Restructuring of pre-service and in-service training
ఉద్యోగానికి ముందు (ప్రీ-సర్వీస్) మరియు ఉద్యోగంలో వున్నపుడు శిక్షణ (ఇన్-సర్వీస్ ట్రైనింగ్) యొక్క పునర్నిర్మాణం
Explanation:Operation Blackboard focused on providing minimum essential facilities (rooms, teachers, materials). Restructuring of pre-service and in-service training was part of a separate teacher education scheme (DIETs, etc.), not the core Operation Blackboard scheme.
45) Who concentrated on the concept of conscientisation that provides the foundation of peace education and the hope for coordination between education and social transformation?
శాంతి విద్యకు పునాదిని, విద్య, సామాజిక పరివర్తనల మధ్య సమన్వయం కోసం ఆశను కల్పించే మనస్సాక్షి భావనపై ఎవరు దృష్టి పెట్టారు?

A) Freire
ఫ్రీర్ (Freire)

B) Dewey
డ్యూయీ (Dewey)

C) Gandhi
గాంధీ

D) Mother Teresa
మదర్ థెరిసా

View Answer

A) Freire
ఫ్రీర్ (Freire)
Explanation:Paulo Freire introduced the concept of “conscientization” (critical consciousness), focusing on educating learners to perceive social, political, and economic contradictions and take action against oppressive elements, thus forming a basis for social transformation and peace.
46) Which of the following options best defines inclusive education in a democracy?
ప్రజాస్వామ్యంలో సమ్మిళిత విద్యను కింది వాటిలో ఏది ఉత్తమంగా నిర్వచిస్తుంది?

A) Education that integrates all students, including marginalised and differently abled learners
అట్టడుగున ఉన్న మరియు విభిన్న సామర్థ్యాలు గల(అభ్యసన వైకల్యాలు గల) అభ్యాసకులతో సహా విద్యార్థులందరినీ ఏకీకృతం చేసే విద్య

B) Education exclusively for economically disadvantaged students
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక విద్య

C) Education that promotes religious and cultural homogeneity
మత మరియు సాంస్కృతిక సజాతీయతను పెంపొందించే విద్య

D) Education restricted to government institutions
విద్య ప్రభుత్వ సంస్థలకు పరిమితం చేయబడింది

View Answer

A) Education that integrates all students, including marginalised and differently abled learners
అట్టడుగున ఉన్న మరియు విభిన్న సామర్థ్యాలు గల(అభ్యసన వైకల్యాలు గల) అభ్యాసకులతో సహా విద్యార్థులందరినీ ఏకీకృతం చేసే విద్య
Explanation:Inclusive education is a philosophy and practice that ensures all students, regardless of any challenges they may have (such as disabilities or marginalised backgrounds), are placed in age-appropriate general education classes to receive high-quality instruction.
47) According to Human Capital Theory, how does education contribute to economic growth?
మానవ మూలధన సిద్ధాంతం( హ్యూమన్ క్యాపిటల్ థియరీ) ప్రకారం, విద్య ఆర్థిక వృద్ధికి ఎలా దోహదపడుతుంది?

A) By reducing population growth
జనాభా పెరుగుదలను తగ్గించడం ద్వారా

B) By increasing labour productivity and innovation
కార్మిక ఉత్పాదకత మరియు ఆవిష్కరణలను పెంచడం ద్వారా

C) By limiting access to unskilled labour
నైపుణ్యం లేని కార్మికులకు ప్రాప్యతను పరిమితం చేయడం ద్వారా

D) By promoting cultural values
సాంస్కృతిక విలువలను ప్రోత్సహించడం ద్వారా

View Answer

B) By increasing labour productivity and innovation
కార్మిక ఉత్పాదకత మరియు ఆవిష్కరణలను పెంచడం ద్వారా
Explanation:The Human Capital Theory posits that education is an investment that improves the skill set, knowledge, and abilities of the workforce, thereby directly increasing labour productivity, encouraging innovation, and driving economic growth.
48) The Directive Principles of State Policy (DPSP) enshrined in __________ of the Constitution of India emphasises early childhood care and education.
భారత రాజ్యాంగంలోని __________ లో పొందుపరచబడిన రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు ( డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ) (DPSP) ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్యకు ప్రాధాన్యతనిస్తుంది.

A) Article 39
అధికరణం 39

B) Article 42
అధికరణం 42

C) Article 45
అధికరణం 45

D) Article 46
అధికరణం 46

View Answer

C) Article 45
అధికరణం 45
Explanation:Article 45 of the Indian Constitution, especially after the 86th Amendment, directs the State to endeavour to provide early childhood care and education for all children until they complete the age of six years.
49) Which of the following schemes provides support for the education of girls from disadvantaged backgrounds in India?
భారతదేశంలోని వెనుకబడిన నేపథ్యాల బాలికల విద్యకు ఈ కింది పథకాలలో ఏది మద్దతునిస్తుంది?

A) Samagra Shiksha Abhiyan
సమగ్ర శిక్షా అభియాన్

B) Rashtriya Uchchatar Shiksha Abhiyan (RUSA)
రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (RUSA)

C) Operation Blackboard
ఆపరేషన్ బ్లాక్ బోర్డ్

D) Kasturba Gandhi Balika Vidyalaya (KGBV)
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (KGBV)

View Answer

D) Kasturba Gandhi Balika Vidyalaya (KGBV)
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (KGBV)
Explanation:The Kasturba Gandhi Balika Vidyalaya (KGBV) scheme specifically targets educational support and residential schooling for girls from disadvantaged and marginalised backgrounds.
50) Which of the following organisations developed the National Curriculum Framework (NCF) 2005?
ఈ కింది వాటిలోని ఏ సంస్థ నేషనల్ కరికులమ్ ఫ్రేమ్ వర్క్ (NCF) 2005ను అభివృద్ధి చేసింది?

A) National Council of Educational Research and Training (NCERT)
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)

B) University Grants Commission (UGC)
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)

C) Ministry of Education
విద్యా మంత్రిత్వ శాఖ

D) National Institute of Open Schooling (NIOS)
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS)

View Answer

A) National Council of Educational Research and Training (NCERT)
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)
Explanation:The National Curriculum Framework (NCF) 2005, which provides the framework for syllabi, textbooks, and teaching practices in India, was developed and published by the National Council of Educational Research and Training (NCERT).
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!