21) Read the given statements of Assertion (A) and Reason (R) carefully and select the correct option.
(A): TQM considers quality assurance as a specialised function within an organisation.
(R): In TQM, quality control is integrated into everyday work processes.
నిశ్చితవాక్యం (A) మరియు కారణం (R) యొక్క ఇచ్చిన ప్రకటనలను జాగ్రత్తగా చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
(A): TQM నాణ్యత హామీ(క్వాలిటీ అస్యూరెన్స్)ని సంస్థలో ఒక ప్రత్యేక విధి(ఫంక్షన్)గా పరిగణిస్తుంది.
(R): TQMలో, నాణ్యత నియంత్రణ రోజువారీ పని ప్రక్రియలలో విలీనం చేయబడింది.

22) Read the given statements of Assertion (A) and Reason (R) carefully and select the correct option.
(A): ICT tools used by teachers for professional development are often supported by institutions and come with certifications.
(R): ICT tools are used for generation and sharing of knowledge without institutional support or certificates.
ఇవ్వబడిన నిశ్చిత వాక్యం (A) మరియు కారణం (R) ప్రకటనలను జాగ్రత్తగా చదివి సరైన ఎంపికను ఎంచుకోండి.
(A): ఉపాధ్యాయులు వృత్తిపరమైన వికాసం కోసం ఉపయోగించే ICT సాధనాలు తరచుగా సంస్థలచే మద్దతు ఇవ్వబడతాయి మరియు ధృవపత్రాలతో వస్తాయి.
(R): సంస్థాగత మద్దతు లేదా ధృవపత్రాలు లేకుండా ICT సాధనాలు జ్ఞానాన్ని ఉత్పత్తి చేయడానికి మరియు పంచుకోవడానికి ఉపయోగించబడతాయి.

23) Read the given statements of Assertion (A) and Reason (R) carefully and select the correct option.
(A): MOOCs can support lifelong learning.
(R): MOOCs provide opportunities to build capacity and learn new subjects beyond one's primary field of study.
ఇవ్వబడిన నిశ్చిత వాక్యం (A) మరియు కారణం (R) ప్రకటనలను జాగ్రత్తగా చదివి సరైన ఎంపికను ఎంచుకోండి.
(A): MOOCలు జీవితకాల అభ్యసనానికి తోడ్పడతాయి.
(R): MOOCలు ఒకరి ప్రాథమిక అధ్యయన రంగానికి మించి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి మరియు కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశాలను అందిస్తాయి.

24) Read the given statements of Assertion (A) and Reason (R) carefully and select the correct option.
(A): The inclusion of Article 21A in the Indian Constitution made education a fundamental right.
(R): Article 21A was part of a Constitutional amendment aimed at ensuring the right to education.
ఇవ్వబడిన నిశ్చిత వాక్యం (A) మరియు కారణం (R) ప్రకటనలను జాగ్రత్తగా చదివి సరైన ఎంపికను ఎంచుకోండి.
(A): భారత రాజ్యాంగంలో అధికరణం 21A చేరడం వల్ల విద్య ప్రాథమిక హక్కుగా మారింది.
(R): అధికరణం 21A విద్యా హక్కును నిర్ధారించే లక్ష్యంతో చేసిన రాజ్యాంగ సవరణలో భాగం.

25) Read the given statements of Assertion (A) and Reason (R) carefully and select the correct option.
(A): The term National Curriculum Framework means that an instrument of uniformity is being propose⇒D.
(R): The intention was to create a national system of education that responds to India's diversity while ensuring a common core of values and academic components.
ఇవ్వబడిన నిశ్చిత వాక్యం (A) మరియు కారణం (R) ప్రకటనలను జాగ్రత్తగా చదివి సరైన ఎంపికను ఎంచుకోండి.
(A): జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం అనే పదానికి అర్థం ఏకరూపత సాధనం ప్రతిపాదించబడుతోంది.
(R): విలువలు మరియు విద్యా అంశాల యొక్క సాధారణ మూలాన్ని నిర్ధారిస్తూ భారతదేశ వైవిధ్యానికి ప్రతిస్పందించే జాతీయ విద్యా వ్యవస్థను సృష్టించడం దీని ఉద్దేశం.

26) Read the given statements of Assertion (A) and Reason (R) carefully and select the correct option.
(A): The education system does not need to be reconfigured to achieve the 2030 Agenda for Sustainable Development.
(R): Achieving the critical targets and goals of the 2030 Agenda requires the education system to support and foster learning.
నిశ్చితవాక్యం (A) మరియు కారణం (R) యొక్క ఇచ్చిన ప్రకటనలను జాగ్రత్తగా చదవండి మరియు సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
(A): సుస్థిరాభివృద్ధి కోసం 2030 ఎజెండాను సాధించడానికి విద్యా వ్యవస్థను పునర్నిర్మించాల్సిన అవసరం లేదు.
(R): 2030 ఎజెండా యొక్క క్లిష్టమైన గమ్యస్థానాలు(టార్గెట్లు) మరియు లక్ష్యాలను సాధించడానికి విద్యా వ్యవస్థ అభ్యసనానికి మద్దతు ఇవ్వడం మరియు ప్రోత్సహించడం అవసరం.

27) Match the columns based on the History of Modern Education and select the correct option from the following.
ఆధునిక విద్యా చరిత్ర ఆధారంగా కాలమ్ లను జతపరచండి మరియు కింది వాటిలో సరైన ఎంపికను ఎంచుకోండి.

| Column 1 / కాలమ్ 1 | Column 2 / కాలమ్ 2 |
| ⇒A. Woods Despatch (1854)⇒A. ఉడ్స్ డిస్పాచ్ (1854) | i. Common school system, focus on science and technologyi. ఉమ్మడి పాఠశాల వ్యవస్థ, సైన్స్ మరియు టెక్నాలజీపై దృష్టి |
| ⇒B. Hunter Commission (1882)⇒B. హంటర్ కమిషన్ (1882) | ii. Foundation of modern school education, promoted Englishii. ఆధునిక పాఠశాల విద్యకు పునాది, ఇంగ్లీషును ప్రోత్సహించడం |
| ⇒C. Sadler Commission (1917)⇒C. శాడ్లర్ కమిషన్ (1917) | iii. Secondary education reforms, vocational trainingiii. మాధ్యమిక విద్యా సంస్కరణలు, వృత్తి శిక్షణ |
| ⇒D. Kothari Commission (1964-66)⇒D. కొఠారి కమిషన్ (1964-66) | iv. University reforms, expansion of higher educationiv. విశ్వవిద్యాలయ సంస్కరణలు, ఉన్నత విద్యా విస్తరణ |
28) Match the columns w.r.t. the National Education Policy 2020 and select the correct option from the following.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి కాలమ్ లను జత చేసి కింది వాటిలో సరైన ఎంపికను ఎంచుకోండి.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి కాలమ్ లను జత చేసి కింది వాటిలో సరైన ఎంపికను ఎంచుకోండి.
| Column 1 / కాలమ్ 1 | Column 2 / కాలమ్ 2 |
| ⇒A. Foundational Literacy⇒A. ప్రాథమిక అక్షరాస్యత | i. Digital tools for educationi. విద్య కొరకు డిజిటల్ సాధనాలు |
| ⇒B. Multilingualism⇒B. బహుభాషావాదం | ii. Local language till Grade 5ii. 5వ తరగతి వరకు స్థానిక భాష |
| ⇒C. Curriculum⇒C. పాఠ్య ప్రణాళిక (కరికులం) | iii. Basic skills by Grade 3iii. 3వ తరగతి నాటికి ప్రాథమిక నైపుణ్యాలు |
| ⇒D. Technology⇒D. సాంకేతికత | iv. Holistic, critical learningiv. సమగ్రమైన, విమర్శనాత్మక అభ్యసనం |
29) Match the columns w.r.t. Andhra Pradesh Primary Education Project and select the correct option from the following.
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా ప్రాజెక్టులోని కాలమ్ లను జతపరచండి మరియు కింది వాటిలో సరైన ఎంపికను ఎంచుకోండి.
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా ప్రాజెక్టులోని కాలమ్ లను జతపరచండి మరియు కింది వాటిలో సరైన ఎంపికను ఎంచుకోండి.
| Column 1 / కాలమ్ 1 | Column 2 / కాలమ్ 2 |
| ⇒A. Objective of APPEP⇒A. APPEP లక్ష్యం | i. Teacher training and school infrastructurei. ఉపాధ్యాయ శిక్షణ మరియు పాఠశాల మౌలిక సదుపాయాలు |
| ⇒B. Target Group of APPEP⇒B. APPEP లక్ష్య సమూహం | ii. World Bank & Andhra Pradesh Governmentii. ప్రపంచ బ్యాంకు & ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
| ⇒C. Key Focus Area of APPEP⇒C. APPEP యొక్క కీలక దృష్టి ప్రాంతం | iii. Children aged 6-14 in rural areasiii. గ్రామీణ ప్రాంతాల్లో 6-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలు |
| ⇒D. Funding Agency of APPEP⇒D. APPEP యొక్క ఫండింగ్ ఏజెన్సీ | iv. Improve primary education quality and accessiv. ప్రాథమిక విద్యా నాణ్యత మరియు ప్రాప్యతను మెరుగుపరచడం |
30) Match the columns w.r.t. Schemes and Reforms in School Education in Andhra Pradesh and select the correct option from the following.
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల విద్యలో పథకాలు మరియు సంస్కరణలను జతపరిచి, కింది వాటి నుండి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల విద్యలో పథకాలు మరియు సంస్కరణలను జతపరిచి, కింది వాటి నుండి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
| Column 1 / కాలమ్ 1 | Column 2 / కాలమ్ 2 |
| ⇒A. Sarva Shiksha Abhiyan (SSA)⇒A. సర్వశిక్షా అభియాన్ (SSA) | i. Access, quality and reformsi. ప్రాప్యత, నాణ్యత మరియు సంస్కరణలు |
| ⇒B. Mid-Day Meal Scheme⇒B. మధ్యాహ్న భోజన పథకం | ii. Free, compulsory education with child rightsii. పిల్లల హక్కులతో ఉచిత, నిర్బంధ విద్య |
| ⇒C. RTE Act⇒C. RTE చట్టం | iii. Free meals to boost attendanceiii. హాజరును పెంచడానికి ఉచిత భోజనం |
| ⇒D. AP Education Policy⇒D. AP విద్యా విధానం | iv. Universal elementary education (6-14 years)iv. సార్వత్రిక ప్రాథమిక విద్య (6-14 సంవత్సరాలు) |
Your Score: 0 / 0