APPSC DyEO Previous Papers with Answers Paper 3 Education 2 (27 March 2025)

61) What has been a key barrier to improving Foundational Literacy and Numeracy (FLN) among primary school children in Andhra Pradesh?
ఆంధ్రప్రదేశ్ లోని ప్రాథమిక పాఠశాల పిల్లలలో ఫౌండేషనల్ లిటరసీ(ప్రాథమిక అక్షరాస్యత) మరియు సంఖ్యాశాస్త్రం (FLN) మెరుగుపరచడానికి కీలకమైన అవరోధంగా ఉన్నది ఏమిటి?

A) Overloaded curriculum with advanced concepts
అధునాతన భావనలతో కూడిన ఓవర్ లోడ్ పాఠాంశాలు

B) Lack of parental involvement in education
విద్యలో తల్లిదండ్రుల ప్రమేయం లేకపోవడం

C) Poor training of teachers in early childhood pedagogy
ప్రారంభ బాల్య బోధనా శాస్త్రం(పెడగాజీ)లో ఉపాధ్యాయుల పేలవమైన శిక్షణ

D) High dropout rates among secondary students
సెకండరీ విద్యార్థులలో అధిక డ్రాపౌట్ రేటు

View Answer

C) Poor training of teachers in early childhood pedagogy
ప్రారంభ బాల్య బోధనా శాస్త్రం(పెడగాజీ)లో ఉపాధ్యాయుల పేలవమైన శిక్షణ
Explanation:A major challenge for implementing FLN (Foundational Literacy and Numeracy) effectively is the poor pedagogical training of teachers to handle early childhood education optimally.
62) Match the following.
కింది వాటిని జతపరచండి:

Column A / కాలమ్ A Column B / కాలమ్ B
1. Community1. కమ్యూనిటీ(సమాజం) ⇒A. Variation in or movement of any aspect of social process, social interaction or social organisation⇒A. సామాజిక ప్రక్రియ, సామాజిక పరస్పర చర్య లేదా సామాజిక సంస్థ యొక్క ఏదైనా అంశంలో వైవిధ్యం/మార్పు లేదా కదలిక
2. Social fabric2. సామాజిక అంశం(సోషల్ ఫ్యాబ్రిక్) ⇒B. Serves as a model of democracy where different groups can voice their opinions and idea⇒B. వివిధ వర్గాలు తమ అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేసే ప్రజాస్వామ్య నమూనాగా ఉపయోగపడుతుంది.
3. Gender inequality3. లింగ అసమానత ⇒C. Functions as a formal or informal agency for education for the members⇒C. సభ్యులకు విద్య కోసం అధికారిక లేదా అనధికారిక సంస్థ(ఏజెన్సీ)గా పనిచేస్తుంది
4. Pluralism4. బహుత్వవాదం(ప్లూరలిజం) ⇒D. Unequal treatment or perception of individuals based on their gender⇒D. లింగం ఆధారంగా వ్యక్తుల పట్ల అసమానంగా వ్యవహరించడం లేదా అవగాహన

A) 1-a ; 2-b ; 3-c ; 4-d

B) 1-c ; 2-a ; 3-d ; 4-b

C) 1-d ; 2-c ; 3-b ; 4-a

D) 1-c ; 2-b ; 3-d ; 4-a

View Answer

B) 1-c ; 2-a ; 3-d ; 4-b
Explanation:Community matches with being an agency for education (c). Social fabric/mobility represents the variation or movement of aspects of social process (a). Gender inequality is the unequal treatment based on gender (d). Pluralism serves as a model of democracy respecting different opinions (b). Therefore, 1-c, 2-a, 3-d, 4-b is correct.
63) Which of the following is NOT included in the gender lists of 'do's' of the educators to ensure gender equality?
లింగ సమానత్వాన్ని నిర్ధారించడానికి అధ్యాపకులు 'చేయదగిన(do's)' లింగ జాబితాలో కింది వాటిలో ఏది చేర్చబడలేదు?

A) Textbooks to showcase traditional gender roles rather than diverse role models
విభిన్న రోల్ మోడల్స్ కంటే సాంప్రదాయ జెండర్ రోల్స్(లింగ పాత్రలు)ను చూపించే పాఠ్యపుస్తకాలు

B) Use real world examples and dialogues that challenge sterotypes
వాస్తవ ప్రపంచ ఉదాహరణలు మరియు సంభాషణలను ఉపయోగించడం వలన, ఇది సాధారణీకరణలను సవాలు చేస్తుంది

C) Textbooks to feature women scientists and leaders
మహిళా శాస్త్రవేత్తలు మరియు నాయకులను ప్రదర్శించడానికి పాఠ్యపుస్తకాలు

D) Show men in caring, nurturing roles
శ్రద్ధగల, పోషించే పాత్రలలో పురుషులను చూపించడం

View Answer

A) Textbooks to showcase traditional gender roles rather than diverse role models
విభిన్న రోల్ మోడల్స్ కంటే సాంప్రదాయ జెండర్ రోల్స్(లింగ పాత్రలు)ను చూపించే పాఠ్యపుస్తకాలు
Explanation:Showcasing traditional gender roles reinforces stereotypes rather than promoting gender equality. Educators should use diverse role models instea⇒D. Hence, it is a “DON'T”, not a “DO”.
64) Identify the physical barrier to Inclusive Education.
సమ్మిళిత విద్యకు భౌతిక అవరోధాన్ని గుర్తించండి.

A) Insufficient in-service training of teachers
ఉపాధ్యాయులకు తగిన శిక్షణ లేకపోవడం

B) Less remuneration
తక్కువ రెమ్యునరేషన్

C) Periodic meetings of parents-teachers association
తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సంఘం యొక్క క్రమానుగత సమావేశాలు

D) Inaccesible toilets
అందుబాటులో లేని మరుగుదొడ్లు

View Answer

D) Inaccesible toilets
అందుబాటులో లేని మరుగుదొడ్లు
Explanation:Inaccessible toilets are a literal, physical infrastructure barrier preventing differently-abled students from fully participating in inclusive education settings.
65) Select the option that is correct regarding the following two statements labelled Assertion (A) and Reason (R).
Assertion (A): Life skills education in schools can promote gender sensitivity, thereby contributing to gender equality.
Reason (R): Life skills education can provide both, boys and girls equal opportunities to voice opinions within the learning context.
నిశ్చితవాక్యం (A) మరియు కారణం (R) అని లేబుల్ చేయబడిన కింది రెండు ప్రకటనలకు సంబంధించి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
నిశ్చితవాక్యం (A): పాఠశాలల్లో జీవన నైపుణ్యాల విద్య జెండర్ సెన్సిటివిటీ(లింగ సున్నితత్వం)ని ప్రోత్సహించి, తద్వారా లింగ సమానత్వానికి దోహదపడుతుంది.
కారణం (R): జీవన నైపుణ్యాల విద్య(లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్) అభ్యసన సందర్భంలో బాలురు మరియు బాలికలు ఇద్దరికీ సమాన అవకాశాలను అందిస్తుంది.

A) Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)
(A) మరియు (R) రెండూ సత్యం మరియు (R) అనేది (A) కి సరైన వివరణ.

B) Both (A) and (R) are true and (R) is not the correct explanation of (A).
(A) మరియు (R) రెండూ సత్యం కానీ (R) అనేది (A) కి సరైన వివరణ కాదు.

C) (A) is true, but (R) is false
(A) సత్యం, కానీ (R) అసత్యం.

D) (A) is false, but (R) is true
(A) అసత్యం, కానీ (R) సత్యం.

View Answer

A) Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)
(A) మరియు (R) రెండూ సత్యం మరియు (R) అనేది (A) కి సరైన వివరణ.
Explanation:Both the assertion and reasoning are correct. Life skills education promotes an equitable environment allowing both genders equal participation (Reason), which directly fosters gender sensitivity and equality (Assertion).
66) A flipped classroom model might NOT be effectively used in which of the following situations?
⇒A. When students have significant distraction
⇒B. When students need to actively engage
⇒C. When students need to apply knowledge through hand on activities
⇒D. When students have low self-directed learning skills
కింది ఏ సందర్భాలలో ఫ్లిప్డ్ క్లాస్ రూమ్(flipped classroom) నమూనాను సమర్థవంతంగా ఉపయోగించలేకపోవచ్చు?
⇒A. విద్యార్థులు ప్రధాన పరధ్యానంలో ఉన్నపుడు
⇒B. విద్యార్థులు చురుకుగా పాల్గొనాల్సివచ్చినపుడు
⇒C. విద్యార్థులు చేతితో చేసే కార్యకలాపాల ద్వారా జ్ఞానాన్ని అన్వయించాల్సినపుడు
⇒D. విద్యార్థులలో స్వీయ-నిర్దేశిత అభ్యసన నైపుణ్యాలు తక్కువగా ఉన్నపుడు

A) Only A and B
A మరియు B మాత్రమే

B) Only C and D
C మరియు D మాత్రమే

C) Only A and D
A మరియు D మాత్రమే

D) Only A, B and D
A, B మరియు D మాత్రమే

View Answer

C) Only A and D
A మరియు D మాత్రమే
Explanation:A flipped classroom requires students to study materials independently before class. It is ineffective if students face significant distractions at home (A) or lack the self-directed learning skills required to study the material independently (D).
67) Which of the following governmental initiatives supports higher education for girls?
కింది వాటిలో బాలికల ఉన్నత విద్యకు మద్దతు ఇచ్చే ప్రభుత్వ కార్యక్రమం ఏది?

A) Rashtriya Madhyamik Shisha Abhiyan
రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్

B) National Means-cum Merit Scholarship
నేషనల్ మీన్స్-కమ్ మెరిట్ స్కాలర్ షిప్

C) Kasturba Gandhi Balika Vidyalalya
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ

D) Pragathi Scholarship Scheme
ప్రగతి స్కాలర్ షిప్ పథకం

View Answer

D) Pragathi Scholarship Scheme
ప్రగతి స్కాలర్ షిప్ పథకం
Explanation:The Pragathi Scholarship Scheme by AICTE provides financial assistance to girls specifically pursuing higher/technical education. (RMSA and NMMS target secondary education; KGBV targets elementary/secondary).
68) Financial assistance under the Jagananna Videshi Vidya Deevena Scheme is given to eligible students to pursue which of the following programmes in foreign institutions?
⇒A. MBBS programme
⇒B. PG programmes
⇒C. PhD programmes
⇒D. UG programmes
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థులకు విదేశీ సంస్థల్లో ఈ కింది వాటిలోని ఏ ప్రోగ్రామ్ లను అభ్యసించడానికి ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది?
⇒A. MBBS ప్రోగ్రామ్
⇒B. PG ప్రోగ్రామ్ లు
⇒C. PhD ప్రోగ్రామ్ లు
⇒D. UG ప్రోగ్రామ్ లు

A) Only B and C
B మరియు C మాత్రమే

B) Only A and C
A మరియు C మాత్రమే

C) Only B, C and D
B, C మరియు D మాత్రమే

D) Only A, B and C
A, B మరియు C మాత్రమే

View Answer

D) Only A, B and C
A, B మరియు C మాత్రమే
Explanation:Under the Jagananna Videshi Vidya Deevena Scheme, financial assistance is given to eligible SC, ST, BC, Minority, and EBC students specifically to pursue PG, PhD, and MBBS (Medicine) courses in the top foreign universities.
69) Which international organisation/agency supports Teacher Education as its prime focus?
ఏ అంతర్జాతీయ సంస్థ/ఏజెన్సీ ఉపాధ్యాయ విద్యను దాని ప్రధాన లక్ష్యంగా సమర్థిస్తుంది?

A) UNESCO

B) WHO

C) UNICEF

D) WTO

View Answer

A) UNESCO
Explanation:UNESCO works heavily on Teacher Education, standard-setting, and capacity building as a prime focus to achieve SDG 4 (Quality Education).
70) Consider the following statements and select which is/are correct.
Statement A: Assistive technology, such as screen readers and speech-to-text tools, enhances learning opportunities for students with disabilities.
Statement B: The use of assistive technology in classrooms is optional and not mandated by any educational policy in India.
ఈ కింది ప్రకటనలను పరిగణించి, సరైన దానిని/వాటిని ఎంచుకోండి.
ప్రకటన A: వైకల్యాలున్న విద్యార్థులకు స్క్రీన్ రీడర్ లు మరియు స్పీచ్-టు-టెక్స్ట్ టూల్స్ వంటి సహాయక సాంకేతికత అభ్యసన అవకాశాలను మెరుగుపరుస్తుంది.
ప్రకటన B: తరగతి గదులలో సహాయక సాంకేతికతను ఉపయోగించడం అనేది ఐచ్ఛికం మరియు భారతదేశంలోని ఏ విద్యా విధానం ద్వారా తప్పనిసరి కాదు.

A) Only Statement A is correct.
ప్రకటన A మాత్రమే సరైనది.

B) Only Statement B is correct.
ప్రకటన B మాత్రమే సరైనది.

C) Both Statements A and B are correct.
ప్రకటన A మరియు ప్రకటన B రెండూ సరైనవి.

D) Neither Statement A nor B is correct.
ప్రకటన A కానీ లేదా ప్రకటన B కానీ ఏదీ సరైనది కాదు.

View Answer

A) Only Statement A is correct.
ప్రకటన A మాత్రమే సరైనది.
Explanation:Statement A is correct. Assistive technology greatly benefits students with disabilities. Statement B is incorrect because policies like the RPWD Act (2016) and NEP 2020 strongly mandate the provision and use of inclusive and assistive technologies.
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!