Current Affairs Telugu December 2022 For All Competitive Exams

56) మెట్టే ఫ్రెడరిక్ సన్ ఏ దేశ ప్రధాన మంత్రిగా ఇటీవల ఎన్నికయ్యారు?

A) ఫిన్ లాండ్
B) ఐస్ ల్యాండ్
C) నార్వే
D) డెన్మార్క్

View Answer
D) డెన్మార్క్

57) ఇటీవల ఇండియా – USA ల మధ్య జరిగిన ” యుధ్ అభ్యాస్ – 2022 ” ఈ క్రింది ఏ పర్వతం మీద జరిగింది?

A) నందా దేవి
B) నంగ పర్బాత్
C) K2
D) కాంచన్ జు

View Answer
A) నందా దేవి

58) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (2022) – మధురాంతకం నరేంద్ర
2. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదం (2022) – వారాల ఆనంద్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

59) ఇటీవల IEA రిపోర్ట్ ప్రకారం ఈ క్రింది ఏ సంవత్సరంలోపు ఇండియాలో 140GW రెన్యూబుల్ ఎనర్జీని అదనంగా సృష్టించనున్నారు?

A) 2027
B) 2028
C) 2030
D) 2025

View Answer
A) 2027

60) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. గతి శక్తి యూనివర్సిటీ – వడోదర లో ఉంది
2. ప్రస్తుతం గతి శక్తి యూనివర్సిటీ ఛాన్స్లర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్నారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
A) 1 మాత్రమే

Spread the love

Leave a Comment

Solve : *
25 − 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!