Current Affairs Telugu December 2022 For All Competitive Exams

161) ఈ క్రింది వానిలో G – 7 దేశాలు ఏవి?
1. కెనడా. 2. జర్మనీ. 3. మెక్సికో. 4. జపాన్

A) 1,2,3
B) 2,3,4
C) 1,2,4
D) All

View Answer
C) 1,2,4

162) Losar Festival ని ఏ రాష్ట్రంలో జరుపుతారు?

A) J & K
B) లడక్
C) సిక్కిం
D) అరుణాచల్ ప్రదేశ్

View Answer
B) లడక్

163) ఇటీవల ఫోర్బ్స్ చేసిన “Highest Paid Female Athletic 2022” జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన మహిళ ఎవరు?

A) నవోమి ఒసాకా (జపాన్)
B) సెరెనా విలియమ్స్
C) ఎమ్మా రాడుకాను
D) ఈగా స్వీయాటిక్

View Answer
A) నవోమి ఒసాకా (జపాన్)

164) 2023 – హాకీ మెన్స్ వరల్డ్ కప్ ఏ దేశంలో జరగనుంది?

A) బెల్జియం
B) ఆస్ట్రేలియా
C) ఇంగ్లాండ్
D) ఇండియా

View Answer
D) ఇండియా

165) ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన “Asia’s 2022 Heroes of Philanthropy” లిస్టులో తొలి 3 స్థానాల్లో నిలిచిన వ్యక్తులు ఎవరు?

A) గౌతమ్ అదాని, శివనాడార్, రతన్ టాటా
B) శివనాడార్, అజీమ్ ప్రేమ్ జీ, రతన్ టాటా
C) గౌతమ్ అదాని, శివనాడార్, అశోక్ సూతా
D) శివనాడార్, గౌతమ్ అదాని, ముఖేష్ అంబానీ

View Answer
C) గౌతమ్ అదాని, శివనాడార్, అశోక్ సూతా

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!