Current Affairs Telugu December 2022 For All Competitive Exams

251) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల BN IFR – 22 పేరుతో బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది
2.ఈ BN IFR – 22 లో ఇండియా తరఫున INS -కొచ్చి , INS – కవరత్తి, INS – సుమేధ లు పాల్గొన్నాయి.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

252) ఇటీవల ప్రకటించిన ఫిఫా ర్యాంకింగ్ లలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి?

A) అర్జెంటీనా, ఫ్రాన్స్, బ్రెజిల్
B) ఫ్రాన్స్, అర్జెంటీనా, బ్రెజిల్
C) అర్జెంటీనా, ఫ్రాన్స్, క్రొయేషియా
D) బ్రెజిల్ , అర్జెంటీనా, ఫ్రాన్స్

View Answer
D) బ్రెజిల్ , అర్జెంటీనా, ఫ్రాన్స్

253) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల కేంద్ర మంత్రి RK సింగ్ “డాక్టర్ ఆప్కే ద్వార్ ” పేరుతో 10 మొబైల్ హెల్త్ క్లినిక్ లను బీహార్ లోని బోజ్ పూర్ లో ప్రారంభించారు
2. ఈ హెల్త్ క్లినిక్ లను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ ( CSK)క్రింద RECL ఏర్పాటు చేసింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

254) ఇటీవల ఈ క్రింది ఏ దేశంలోని సరస్సులో “జాంబీ వైరస్ ” ని శాస్త్రజ్ఞులు గుర్తించారు?

A) రష్యా
B) USA
C) కెనడా
D) బ్రెజిల్

View Answer
A) రష్యా

255) ఇటీవల ఈ క్రింది ఏ ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ “Annual Air Exercise” ఏర్పాటు చేసింది ?

A) Western Command
B) Eastern Command
C) Southern Command
D) North Command

View Answer
B) Eastern Command

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!