Current Affairs Telugu December 2022 For All Competitive Exams

101) SBI – Ecowrap రిపోర్ట్ ప్రకారం FY – 23 రెండవ త్రైమాసికoలో భారత GDP వృద్ధిరేటు ఎంత?

A) 6.0%
B) 5.8%
C) 7.2%
D) 7.0%

View Answer
B) 5.8%

102) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ” డాక్టర్ ఆఫ్ సైన్స్” పురస్కారం ని ఇచ్చారు?

A) VG సోమాన్ని
B) కృష్ణా ఎల్ల
C) రణదీప్ గులేరియ
D) డి. నాగేశ్వర్ రెడ్డి

View Answer
D) డి. నాగేశ్వర్ రెడ్డి

103) హెల్త్ కేర్ రంగంలో త్వరితగతి సేవల కోసం ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఆసియాలోనే మొట్టమొదటి ” డ్రోన్ డెలివరీ హబ్ ” ఏర్పాటు చేశారు?

A) ఉత్తరాఖండ్
B) తెలంగాణ
C) సిక్కిం
D) మేఘాలయ

View Answer
D) మేఘాలయ

104) “Fit at any Age” అనే పుస్తక రచయిత ఎవరు ?

A) VR చౌదరి
B) MM నర్వానే
C) మనోజ్ కుమార్
D) pv అయ్యార్

View Answer
D) pv అయ్యార్

105) “Dance to Decorbonize”అనే ప్రోగ్రాo ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది

A) Petroleum & Natural Gas
B) New & Renewable Energy
C) Power
D) Defence

View Answer
A) Petroleum & Natural Gas

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!