Current Affairs Telugu December 2022 For All Competitive Exams

141) ఈ క్రింది వానిలో సరియైన జతలు ఏవి?
(FIFA వరల్డ్ కప్ – 2022 గూర్చి)
1. ఉత్తమ యువ ఆటగాడు – ఎంజో ఫెర్నాoడెజ్ (అర్జెంటీనా)
2. గోల్డెన్ గ్లోవ్స్ (ఉత్తమ గోల్ కీపర్) – E. మార్టినేజ్ (అర్జెంటీనా)
3. గోల్డెన్ బాల్ – లియోనెల్ మెస్సి

A) 1,2
B) 2,3
C) 1,3
D) అన్ని

View Answer
D) అన్ని

142) ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్ట్ ఈ క్రింది ఏ రాష్ట్రంలోని జాతీయ రహదారులపై అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటి సేవలను పరీక్షించింది ?

A) Ap
B) రాజస్థాన్
C) పశ్చిమ బెంగాల్
D) గుజరాత్

View Answer
A) Ap

143) ఇటీవల “BBC స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ – 2022” ఎవరికిచ్చారు?

A) Beth Mead
B) Ben Stokes
C) Lionel Messi
D) Kylian Mbappe

View Answer
A) Beth Mead

144) బరాక్ మిస్సైల్ సిస్టమ్ ఏ దేశానికి చెందినది?

A) USA
B) సౌదీ అరేబియా
C) పాకిస్తాన్
D) ఇజ్రాయెల్

View Answer
D) ఇజ్రాయెల్

145) ఇటీవల ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కి సంబంధించి ” వర్డ్ ఆఫ్ ది ఇయర్ – 2022 ” గా ఏ పదం నిలిచింది?

A) NFT
B) Perseverence
C) Permacrisis
D) Goblin mode

View Answer
D) Goblin mode

Spread the love

Leave a Comment

Solve : *
10 + 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!