Current Affairs Telugu December 2022 For All Competitive Exams

81) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల CCI, TEXPROCIL అనే సంస్థ ‘ కస్తూరి కాటన్ ఇండియా ‘ అనే కొత్త పత్తి వంగడం బ్రాండింగ్ కోసం MOU కుదుర్చుకున్నాయి.
2.” కస్తూరి కాటన్ ఇండియా బ్రాండ్ ని ప్రపంచ పత్తి దినోత్సవ Oct, 7 వ రోజున ప్రారంభించారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

82) ఇటీవల ‘EV – యాత్ర’ అనే మొబైల్ అప్లికేషన్ ని ఎవరు ప్రారంభించారు ?

A) ద్రౌపది ముర్ము
B) నరేంద్ర మోడీ
C) పియూష్ గోయల్
D) అశ్విని వైష్ణవ్

View Answer
A) ద్రౌపది ముర్ము

83) ఇటీవల NDDB అముల్ సంస్థలు ఈ క్రింది ఏ దేశంకి పాల ఉత్పత్తి పెంపు కోసం సపోర్ట్ చేయనున్నాయి ?

A) శ్రీలంక
B) మోజంబక్
C) సౌతాఫ్రికా
D) ఘనా

View Answer
A) శ్రీలంక

84) “Global wage Report – 2022- 23” ని ఏ సంస్థ విడుదల చేసింది.?

A) Imf
B) World bank
C) WEF
D) Ilo

View Answer
D) Ilo

85) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ” Pride of Central India – 2022″ అవార్డు ప్రధానం చేశారు?

A) నరేంద్ర మోడీ
B) జ్యోతి రాధిత్య సిందియా
C) యోగి ఆదిత్యనాథ్
D) అతుల్ పాటిదార్

View Answer
D) అతుల్ పాటిదార్

Spread the love

Leave a Comment

Solve : *
9 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!