Current Affairs Telugu December 2022 For All Competitive Exams

171) ఇటీవల ఇండియాలో మొట్టమొదట “Drone Skilling and Training Virtual E-learning platform” ఎక్కడ ప్రారంభించారు ?

A) హైదరాబాద్
B) న్యూఢిల్లీ
C) బెంగళూరు
D) చెన్నై

View Answer
D) చెన్నై

172) ఈ క్రింది ఏ రోజున ” ఇండియన్ నేవీ డే ” జరుపుతారు?

A) Dec,5
B) Dec,4
C) Dec,3
D) Dec,6

View Answer
B) Dec,4

173) ఇటీవల ఈ క్రింది ఏ IIT కృత్రిమ గుండెని అభివృద్ధి చేసి వార్తల్లో నిలిచింది?

A) మద్రాస్
B) కాన్పూర్
C) ఖరగ్ పూర్
D) బాంబే

View Answer
B) కాన్పూర్

174) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థకి DSCI – AISS అవార్డు అయిన “Best Security Practices in Government Sector” ని ఇచ్చారు?

A) ISRO
B) NITI Ayog
C) DRDO
D) UIDAI

View Answer
D) UIDAI

175) ఇటీవల లో ఎర్త్ ఆర్బిటాల్ (LEO) శాటిలైట్ నిర్మాణం కోసం IN – SPACE తో MOU కుదుర్చుకుంది?

A) MTAR
B) Ananth
C) Bellatrix
D) Antrix

View Answer
A) MTAR

Spread the love

Leave a Comment

Solve : *
12 + 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!