Current Affairs Telugu December 2022 For All Competitive Exams

186) ఈ క్రింది వానిలో సరియైనది ఏదీ ?
1. ఇటీవల గర్భస్థ మహిళలకి మెడికల్ సపోర్ట్ ఇచ్చేందుకు స్వాస్థ గర్భ్ (“SWASTH Garbh”) యాప్ ని అభివృద్ధి చేసి ప్రారంభించారు.
2.IIT- రూర్కీ,AIIMS – ఢిల్లీ సంస్థలు కలిసి “స్వాస్థ గర్భ్ యాప్ ని అభివృద్ధి చేశాయి.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఎదీకాదు

View Answer
C) 1,2

187) ఇటీవల UN Ecosoc నుండి ఈ క్రింది ఏ దేశాన్ని తొలగించారు?

A) రష్యా
B) ఆఫ్ఘనిస్ధాన్
C) ఖతార్
D) ఇరాన్

View Answer
D) ఇరాన్

188) ఇటీవల డయాబెటిస్ కి మొదటి గ్లోబల్ అంబాసిడర్ గా ఎవరిని ప్రకటించారు?

A) నరేంద్ర మోడీ
B) నిర్మల సీతారామన్
C) ద్రౌపది ముర్ము
D) షేక్ హసీనా

View Answer
D) షేక్ హసీనా

189) S – 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ ని ఏ దేశం నుండి భారత్ సప్లై చేసుకుంటుంది?

A) ఇజ్రాయెల్
B) USA
C) ఫ్యాన్స్
D) రష్యా

View Answer
D) రష్యా

190) ఇటీవల BHAVINI – భారతీయ నభికియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ CMD గా ఎవరు నియామకమయ్యారు?

A) రమేష్ చంద్
B) PC మోడీ
C) KV సురేష్ కుమార్
D) రాజీవ్ శర్మ

View Answer
C) KV సురేష్ కుమార్

Spread the love

Leave a Comment

Solve : *
8 × 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!