Current Affairs Telugu January 2023 For All Competitive Exams

61) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో 250 MW బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అభివృద్ధికై OTPC MOU కుదుర్చుకుంది ?

A) అస్సాం
B) మహారాష్ట్ర
C) ఒడిషా
D) రాజస్థాన్

View Answer
A) అస్సాం

62) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.2020 లో అహ్మదాబాద్ కేంద్రంగా IN – SPACE ని ఏర్పాటు చేశారు
2. ప్రస్తుతం IN – SPACE చైర్మన్ – పవన్ కుమార్ గోయెంకా

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

63) ICC వ్రమెన్స్ అండర్-19 T-20 వరల్డ్ కప్. ని ఏ దేశం గెలుచుకుంది ?

A) ఆస్ట్రేలియా
B) ఇంగ్లాండ్
C) న్యూజిలాండ్
D) ఇండియా

View Answer
D) ఇండియా

64) ఇటీవల ఇండియన్ రైల్వేస్- SAI కలిసి ఎక్కడ NCOE (National Centre of Excellence) ని ఏర్పాటు చేశాయి ?

A) ఏటియాలా (పంజాబ్)
B) మొహాలీ (పంజాబ్)
C) కుచ్ బిహార్ (పశ్చిమ బెంగాల్)
D) పూణే

View Answer
C) కుచ్ బిహార్ (పశ్చిమ బెంగాల్)

65) “సుర్ సరితా – సింఫోని ఆఫ్ గంగా (Sur Sarita – Symphony of Ganga)” ప్రోగ్రాం ఎక్కడ జరిగింది?

A) కోల్ కతా
B) కాన్పూర్
C) వారణాశి
D) పాట్నా

View Answer
C) వారణాశి

Spread the love

Leave a Comment

Solve : *
30 × 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!