Current Affairs Telugu January 2023 For All Competitive Exams

216) “INCOVACC” అనే మొదటి ఇంట్రానేసల్ COVID – 19 వ్యాక్సిన్ ని ఈ క్రింది ఏ సంస్థ ఇటీవల విడుదల చేసింది ?

A) B. E. Ltd
B) Serum Institute
C) Zydus
D) Barat Bio – Tech

View Answer
D) Barat Bio – Tech

217) ఈ క్రింది వానిలోసరియైనది ఏది?
1.ఇటీవలRBI16000కోట్లతో మొదటిసారిగా Sovereign GreenBondsJan,Feb,2023 నెలలో జారీ చేయనున్నట్లు ప్రకటించింది.
2.పర్యావరణ,సుస్థిరతని కాపాడేందుకు,Sovereign GreenBondsనిజారీచేసితద్వారావచ్చిననిధులని పర్యావరణ అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

218) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో International kite Festival – 2023 ప్రారంభమైంది ?

A) అహ్మదాబాద్
B) హైదరాబాద్
C) ఇండోర్
D) కాన్పూర్

View Answer
A) అహ్మదాబాద్

219) y – 20 సమ్మిట్ ఎక్కడ జరగనుంది ?

A) న్యూఢిల్లీ
B) గువాహటి
C) హైదరాబాద్
D) కోల్ కతా

View Answer
B) గువాహటి

220) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో “జపనీస్ ఎన్ సెఫె లైటిస్ రీసెర్చ్ సెంటర్ “ని ఏర్పాటు చేశారు ?

A) Up
B) Mp
C) కేరళ
D) తమిళనాడు

View Answer
A) Up

Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!