Current Affairs Telugu January 2023 For All Competitive Exams

91) ప్రస్తుత BCCI బోర్డు ఎథిక్స్ అధికారి ఎవరు?

A) DK జైన్
B) MK జైన్
C) AK వినోద్ రాయ్
D) వినీత్ శరణ్

View Answer
D) వినీత్ శరణ్

92) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల భారత ప్రభుత్వం 106 పద్మ అవార్డులని ప్రకటించింది.
2.ఈ 106 పద్మ అవార్డుల్లో 6 – పద్మ విభూషణ్, 9 -పద్మభూషణ్, 91 – పద్మశ్రీ అవార్డులని ఇచ్చారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

93) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల Jan,12న నేషనల్ యూత్ డే ఫెస్టివల్ కర్ణాటకలోని హబ్లీలో నరేంద్ర మోడీ ప్రారంభించారు .
2.National youth day – 2023 థీమ్:Viksit Yuva – Viksit Bharath,(Developed youth – Developed india).

A) 1 మాత్రమే సరైనవి
B) 2 మాత్రమే సరైనవి
C) 1,2 సరైనవి
D) ఏది కాదు

View Answer
C) 1,2 సరైనవి

94) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల RBI, సంక్షోభానికి గురి కాని దేశీయ ముఖ్యమైన బ్యాంక్ (D – SIB) లను ప్రకటించింది.
2.D – SIB లో State Bank of India,ICICI,HDFC బ్యాంకులను RBI చేర్చింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

95) “అప్పర్ సియాంగ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) ఉత్తరాఖండ్
B) హిమాచల్ ప్రదేశ్
C) అరుణాచల్ ప్రదేశ్
D) త్రిపుర

View Answer
C) అరుణాచల్ ప్రదేశ్

Spread the love

Leave a Comment

Solve : *
16 + 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!