Current Affairs Telugu January 2023 For All Competitive Exams
Daily Current Affairs Telugu Section provides latest and Best Daily Current Affairs -2023 January for All Competitive Exams. Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on Current Affairs, History, Geography, Mental Ability, Sports, Science, Constitution, Politics, GK. These bits can help to crack all major competitive exams like UPSC, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, APPSC, TSPSC, GROOUP 1, GROUP 2, GROUP 3, GROUP 4, SI, Constable of police department etc. Learn only on McqBits.com. These questions had been asked in various competitive examinations already such as UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation), AP Lawcet, TS Lawcet, CLAT etc.
Current Affairs
January 2023
Telugu (274+ Bits)
1) ఇటీవల COP – 28 క్లైమేట్ ప్రెసిడెంట్ ఈ క్రింది ఏ వ్యక్తిని నామినేట్ చేశారు ?
A) సుల్తాన్ అహ్మద్ అల్ జబర్
B) మహ్మద్ బీన్ సుల్తాన్ అల్ అహ్మద్
C) మహ్మద్ బిన్ రషీద్
D) మహ్మద్ బీన్ జయేద్
2) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల హోo మంత్రి అమిత్ షా 165ఫీట్ల పొడవు గల జాతీయ త్రివర్ణ పతాకాన్ని మణిపూర్ లో ఆవిష్కరించారు
2.బ్రిటీష్ వలస పాలనా కాలంలో మణిపూర్ లోని మొయిరాంగ్ ప్రధాన కేంద్రంగా నేతాజీ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ఏర్పాటు చేశారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదికాదు
3) “Hydrogen For Heritage” ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని రైల్వే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది
2.భారత్ లోని వారసత్వ రైల్వే లైన్లలో హైడ్రోజన్ తో నడిచే రైళ్ల ను ప్రవేశపెట్టడానికి ప్రోగ్రాం ప్రారంభించారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
4) “Revolutionaries” పుస్తక రచయిత ఎవరు?
A) సంజీవ్ సన్యాల్
B) రమేష్ థాపర్
C) శశి థరూర్
D) వినయ్ కుమార్
5) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల జపాన్ లోని హ్యకూరీ ఎయిర్ బేస్ లో ” వీర్ గార్డియన్ – 2023 ” అనే ఎక్సర్ సైజ్ జరిగింది.
2.జపాన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ల మధ్య జరిగిన ఎయిర్ ఎక్సర్ సైజ్.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు