Current Affairs Telugu January 2023 For All Competitive Exams

191) ఇటీవల Military Tatoo & Tribal Dance Festival ఎక్కడ జరగనుంది?

A) ఇటా నగర్
B) ఐజ్వాల్
C) దిస్పూర్
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

192) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల UNGA లో “Education For Democracy” అనే ఒక రిజల్యూషన్ ని ఆమోదించారు.
2.అందరికీ విద్యనందించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఈ కార్యక్రమాన్ని ఇండియా స్పాన్సర్ చేసింది.

A) 1,2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏదికాదు

View Answer
A) 1,2

193) “ICC Awards-2022” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ICC Men’s player of the year-Babar Azam
2.ICC ODI Men’s player of the year-Steve Smith
3.ICC T20 Men’s player of the year-Surya kumar yadav
4.ICC Test Men’s player of the year-Ben Stokes

A) 1,2,4
B) 1,3,4
C) 2,3,4
D) All

View Answer
B) 1,3,4

194) “Never Forgotten” అనే రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) UNICEF
B) NITI Ayog
C) WHO
D) UNEP

View Answer
A) UNICEF

195) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.World Blitz Championship (Silver medal)_ కోనేరు హంపి.
2.World Rapid Chess Championship (Gold)_ మాగ్నస్ కార్ల్ సన్.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!