Current Affairs Telugu January 2023 For All Competitive Exams

51) “Jaga Mission” అనే ప్రోగ్రాం ఏ రాష్ట్రం కి చెందినది ?

A) మహారాష్ట్ర
B) ఒడిషా
C) అస్సాం
D) UP

View Answer
B) ఒడిషా

52) ఇటీవల మొదటిసారిగా స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ?

A) బెంగళూరు
B) ముంబయి
C) పూణే
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

53) ఇటీవల సౌత్ సుడాన్ లో ఉత్తమ సేవలు అందించిన ఎంతమంది భారతీయ శాంతి సేనలు బలగాలు (India Peacekeapers)UN మెడల్స్ ఇచ్చారు?

A) 1000
B) 1520
C) 1431
D) 1171

View Answer
D) 1171

54) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల Avtar సంస్థ మహిళా ఉపాధి పైన సర్వే విడుదల చేసింది ఇందులో దక్షిణ భారత నగరాలు ముందంజలో ఉన్నాయి
2. ఈ సర్వే ప్రకారం మహిళ ఉపాధిలో చెన్నై మొదటి స్థానంలో ఉంది కాగా తర్వాత స్థానంలో పూణే, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు నిలిచాయి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

55) ఇటీవల ఈ క్రింది ఏ స్టేడియంలో మొదటిసారిగా జిలిందా క్లార్క్ అనే మహిళా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు?

A) మెల్ బోర్న్
B) మాంచెస్టర్
C) లార్డ్స్
D) సిడ్నీ

View Answer
D) సిడ్నీ

Spread the love

Leave a Comment

Solve : *
26 + 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!