Current Affairs Telugu January 2023 For All Competitive Exams

271) ఇటీవల ప్రపంచంలో అత్యంత పొడవైన కాలీగ్రాఫిక్ మురాల్ పెయింటింగ్స్ ని ఎక్కడ వేశారు ?

A) వారణాసి
B) మధురై
C) ద్వారకా
D) మక్కా

View Answer
D) మక్కా

272) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల “Global Economic prospects (Jan, 2023)” రిపోర్ట్ ని వరల్డ్ బ్యాంక్ విడుదల చేసింది
2.వరల్డ్ బ్యాంకు యొక్క రిపోర్ట్ ప్రకారం 2023-24(Py 24) లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు – 6.6%

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

273) Ey (Ernst&young) సంస్థ రిపోర్ట్ ప్రకారం భారత్ ఏ సంవత్సరంలోపు 26 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది ?

A) 2030
B) 2040
C) 2047
D) 2050

View Answer
C) 2047

274) ఇటీవల యూరోపియన్ యూనియన్ మొదటిసారిగా తన ప్రధాన భూభాగంలో మొదటి శాటిలైట్ లాంచింగ్ పోర్ట్ ని ఏ దేశంలో ప్రారంభించింది ?

A) జర్మనీ
B) స్పెయిన్
C) ఫ్యాన్స్
D) డెన్మార్క్

View Answer
B) స్పెయిన్

Spread the love

Leave a Comment

Solve : *
2 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!