Current Affairs Telugu January 2023 For All Competitive Exams

81) “GMRT – Giant Metrewave Radio Telescope” ఎక్కడ ఉంది ?

A) పూణే
B) డెహ్రాడూన్
C) బెంగళూర్
D) చెన్నై

View Answer
A) పూణే

82) ఈ క్రింది ఏ సం|| లోపు ఇండియా చైనా జనాభాని అధిగమించనుంది ?

A) 2030
B) 2025
C) 2027
D) 2023

View Answer
D) 2023

83) కలాసా – బండూరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

A) కర్ణాటక
B) ఉత్తర ప్రదేశ్
C) కేరళ
D) AP

View Answer
A) కర్ణాటక

84) ఇటీవల మరణించిన “Iron Man of India” గా గుర్తింపు పొందిన షబీర్ అలీ ఏ క్రీడకి చెందినవాడు ?

A) బాక్సింగ్
B) రెజ్లింగ్
C) హాకీ
D) డెకథ్లాన్ (Decathlon)

View Answer
D) డెకథ్లాన్ (Decathlon)

85) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1.ప్రళయ్ ఎక్సర్ సైజ్ ని” భారత ప్రభుత్వం, ఇండియన్ ఎయిర్ పోర్ట్” ద్వారా జరుగుతుంది.
2.దేశ సరిహద్దు ప్రాంతాలలో ప్రళయ్ ఎక్సర్ సైజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఏర్పాటు చేస్తుంది .

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైంది
D) ఏది కాదు

View Answer
C) 1,2 సరైంది

Spread the love

Leave a Comment

Solve : *
16 − 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!