Current Affairs Telugu January 2023 For All Competitive Exams

151) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం GDP యొక్క వృద్ధిరేటు (NSO ప్రకారం) ఎంత?

A) 7.2%
B) 7.0%
C) 8.1%
D) 7.4%

View Answer
B) 7.0%

152) ఇండియాలో మొట్టమొదటి ఆన్ లైన్ గేమింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) షిల్లాంగ్
B) బెంగళూర్
C) పూణే
D) హైదరాబాద్

View Answer
A) షిల్లాంగ్

153) ఇటీవల కమీషన్ చేసిన FPV (Fast patrol Vessel) పేరేంటి ?

A) ICGS – సహ్యద్రి
B) ICGS – కమ్లా దేవి
C) ICGS – కరంజ్
D) ICGS – రాజమహేంద్రవరం

View Answer
B) ICGS – కమ్లా దేవి

154) ఇటీవల ప్రపంచంలో మొదటిసారిగా రొమ్ము క్యాన్సర్ థెరపీ కోసం “Palborest” పేరిట డ్రగ్ ని ఈ క్రింది ఏ సంస్థ తయారు చేసి ప్రారంభించింది?

A) MSN
B) Biocon
C) Zydus
D) సీరం ఇన్ స్టిట్యూట్

View Answer
A) MSN

155) PMNAM (PM – National Apprenticeship Mela) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని MSDE (Ministry of Skill Development Entrepreneurship)ప్రారంభించింది
2. దేశంలోని 242 జిల్లాల్లో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం దీనిని ప్రారంభించారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
22 − 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!