Current Affairs Telugu January 2023 For All Competitive Exams

71) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ రాష్ట్ర పంత్ తుకడోజీ మహారాజ్ నాగపూర్ యూనివర్సిటీలో జరుగుతుంది
2.108వ సైన్స్ కాంగ్రెస్ థీమ్: ‘Science technology for sustainable development with women empowerment’

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

72) “Unlock $ 3 Trillion a year For Climate and Nature” ని ఎవరు/ఏ సంస్థ ప్రారంభించింది ?

A) IPCC
B) UNFCCC
C) UNEP
D) WEF

View Answer
D) WEF

73) కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది?

A) కేరళ
B) కర్ణాటక
C) ఒడిషా
D) ఆంధ్రప్రదేశ్

View Answer
D) ఆంధ్రప్రదేశ్

74) ఇటీవల వార్తల్లో నిలిచిన “Start me up” అనే స్పేస్ మిషన్ ఏ దేశానికి చెందినది ?

A) ఇజ్రాయేల్
B) UAE
C) UK
D) USA

View Answer
C) UK

75) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల “ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డు-2023” అవార్డులని 27మందికి ప్రకటించారు
2.2023 ప్రవాసి భారతీయ దివాస్ థీమ్:Diaspora;Reliable partners for India’s progress in Amrit kaal

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
28 × 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!