Current Affairs Telugu January 2023 For All Competitive Exams

111) ఇటీవల NMDC బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) PV సింధు
B) మేరీ కోమ్
C) స్మృతి మంధాన
D) నిఖత్ జరీన్

View Answer
D) నిఖత్ జరీన్

112) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల National Green Hydrogen Mission ప్రోగ్రాoకి 19,744 కోట్లు ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది
2.2030 కల్లా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తితో పాటు, 125GW రెన్యుబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని పెంచాలి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

113) “సైన్య రణక్షేత్రం 2.0 ” అనే సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ ని ఈ క్రింది ఏ సంస్థ నిర్వహించింది ?

A) ITBP
B) BRO
C) ఇండియన్ ఎయిర్ ఫోర్స్
D) ఇండియన్ ఆర్మీ

View Answer
D) ఇండియన్ ఆర్మీ

114) “She Feeds the World” అనే ప్రోగ్రాం ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A) NITI Ayog
B) UNESCO
C) Pepsico
D) జాతీయ మహిళా కమిషన్

View Answer
C) Pepsico

115) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ప్రతి సంII రం Jan,25 న నేషనల్ ఓటర్స్ డే ని ECI జరుపుతుంది.
2.2023 థీమ్ “Nothing Like Voting : I Vote For Sure”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!