Current Affairs Telugu September 2022 For All Competitive Exams

36) ఇటీవల సింగపూర్ ప్రభుత్వం చేత “మెరిటోరియస్ సర్వీస్ మెడల్ అవార్డు”ని ఎవరు అందుకున్నారు?

A) VR చౌదరి
B) MM నర్వానీ
C) R. హరికుమార్
D) సునీల్ లాంబా

View Answer
D) సునీల్ లాంబా

37) ఇటీవల ఎన్ని స్టార్టర్ సంస్థలకి INSPIRE అవార్డులను ప్రధానం చేశారు ?

A) 60
B) 50
C) 22
D) 25

View Answer
A) 60

38) ఇటీవల ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ (IOA) చట్టాలను సవరించేందుకు ఈ క్రింది వ్యక్తిని కోర్టు నియమించింది ?

A) L నాగేశ్వర్ రావు
B) DY చంద్ర చూడ్
C) NV రమణ
D) ఇందు మల్వోత్రా

View Answer
A) L నాగేశ్వర్ రావు

39) “She is Women in STEAM” పుస్తక రచయిత ఎవరు ?

A) సుధా మూర్తి
B) ఎల్సా మారి డి సిల్వా
C) సుప్రీత్ సింగ్
D) సుప్రీత్ సింగ్ & ఎల్సా మారి డి సిల్వా

View Answer
D) సుప్రీత్ సింగ్ & ఎల్సా మారి డి సిల్వా

40) PMLA అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) R. రవీంద్రన్
B) ఇందు మల్హోత్రా
C) DY చంద్రచూడ్
D) మునీశ్వర్ నాథ్ భండారీ

View Answer
D) మునీశ్వర్ నాథ్ భండారీ
Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!