Current Affairs Telugu September 2022 For All Competitive Exams

101) ఇటీవల దౌలతాబాద్ ఫోర్ట్ పేరుని ఈ క్రింది ఏ పేరుగా మార్చారు?

A) శివాజీ
B) శంభాజీ
C) బాజీరావు – 1
D) దేవగిరి

View Answer
D) దేవగిరి

102) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేకించి ఒక రోజుని మహిళా సభ్యుల కోసం కేటాయించనుంది ?

A) కేరళ
B) తమిళనాడు
C) ఒడిషా
D) ఉత్తర ప్రదేశ్

View Answer
D) ఉత్తర ప్రదేశ్

103) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ” Residents Safety and Security Act ” పేరిట ఆన్ లైన్ పోర్టల్ ని ప్రారంభించింది?

A) నాగాలాండ్
B) మేఘాలయ
C) త్రిపుర
D) అస్సాం

View Answer
B) మేఘాలయ

104) ఇండియాలో మొట్టమొదటి “Aralanche Monitoring Radar” ని ఇటీవల ఎక్కడ ఇన్ స్టాల్ చేశారు ?

A) సిక్కిం
B) జమ్మూ అండ్ కాశ్మీర్
C) లడఖ్
D) ఉత్తరాఖండ్

View Answer
A) సిక్కిం

105) ఇటీవల వరల్డ్ బ్యాంక్ ఈ క్రింది ఏ రాష్ట్రానికి 150 మిలియన్ డాలర్ల లోన్ ని ఇవ్వనుంది?

A) పంజాబ్
B) హర్యానా
C) అస్సాం
D) త్రిపుర

View Answer
A) పంజాబ్
Spread the love

Leave a Comment

Solve : *
12 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!